Switch to English

కిట్టయ్య స్క్రీన్ ప్లే: జగనన్నపైకి దూసుకెళ్ళనున్న బాణం!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

అది పచ్చ మీడియాకి చెందిన సంస్థ. ఆ సంస్థ అధిపతిని అందరూ ‘కిట్టు’ అని ముద్దుగా పిలుస్తుంటారు. కొందరు కిరసనాయిలు కిట్టు.. అని పిలిస్తే, ఇంకొందరు ‘బూతు’ కిట్టు అని పిలుచుకుంటారు. ఆ ‘కిట్టయ్య’ ఇప్పడు కొత్త స్క్రీన్ ప్లే రచించేశారు తెలుగు రాజకీయాలకు సంబంధించి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల, తన సోదరుడికి ఎదురు తిరగబోతున్నారట. ఈ క్రమంలో ఆమె తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారట. కుమారుడికి కాకుండా కుమార్తెకు విజయమ్మ రాజకీయంగా అండదండలు అందించాలని అనుకుంటున్నారట. ఎక్కడో లాజిక్ మిస్ అవుతోంది కదా.!

అన్నయ్య జగన్‌కి వ్యతిరేకంగా పార్టీ పెట్టాలనుకుంటే, ఆమె తెలంగాణలో ఎందుకు పెడతారు.? కిట్టయ్య స్క్రీన్ ప్లే లోపాలు అంత దారుణంగా వున్నాయి. దీన్ని ఇంకో యెల్లో మీడియా ఇంకాస్త వింతగా విశ్లేషించింది. చెల్లెలితో విభేదాలంటూ వైఎస్ జగన్ స్వయంగా ఈ కథనాలకు ఆస్కారమిచ్చి, తద్వారా తెలంగాణలో కేసీఆర్‌కి షర్మిల పార్టీ ద్వారా సహాయ సహకారాలు అందించి, బీజేపీని దెబ్బకొట్టడం అసలు వ్యూహమట. వామ్మో.. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ఏమో.!

వైఎస్ జగన్ హయాంలో విజయమ్మకు ఓ మంత్రి పదవి లేదా, ఇంకేదన్నా కీలకమైన పదవి ఇస్తే.. ‘అన్యాయం’ అని ఎవరన్నా గొంతు విప్పే అవకాశం వుందా.? పార్టీలో షర్మిలకు కీలకమైన పదవి ఏదన్నా వైఎస్ జగన్ ఇచ్చి వుంటే, పార్టీలో గొడవలకు ఆస్కరం వుండేదా.? ఇలాంటి చాలా ప్రశ్నలున్నాయి. కానీ, వైఎస్ జగన్ ఎవరికీ ఆ అవకాశం ఇవ్వలేదు. కానీ, జగన్ కోసం వాళ్ళంతా చాలా చాలా కష్టాలు పడ్డారు. షర్మిల అయితే, రికార్డు స్థాయిలో పాదయాత్ర చేశారు.. ఓ మహిళ ఆ స్థాయిలో పాదయాత్ర చేయడం అనేది ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదు. అయినాగానీ, షర్మిలకు తగిన గుర్తింపు దక్కలేదు.

నిజానికి, తెలంగాణ వైసీపీకి షర్మిల పెద్ద దిక్కు అవుతారని అంతా అనుకున్నారు.. కానీ, జగన్ రాజకీయ వ్యూహాల ముందు షర్మిల తేలిపోయారు. అలాగని, ఆమె తన సోదరుడు జగన్‌కి ఎదురుతిరుగుతారని ఎలా అనుకోగలం.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...