Switch to English

చైనా కొత్త ఆయుధం.. మనకూ ఆ చైనా ప్యాకెట్ల ముప్పు!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగి పెద్దన్న పాత్ర పోషించాలని తహతహలాడుతున్న చైనా కొత్త ఎత్తుగడకు దిగిందని, ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ సృష్టించి ప్రపంచాన్ని పెను విపత్తులోకి నెట్టేసిన డ్రాగన్.. తాజాగా అదే తరహాలో బయో వార్ కు దిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి టార్గెట్ గా అమెరికాను ఎంచుకున్న ఈ కమ్యూనిస్టు దేశం.. అగ్రరాజ్యానికి సందేహాస్పద విత్తన ప్యాకెట్లు పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్డర్ చేయకపోయినా సరే, చైనా పోస్టు పేరుతో ఉన్న పలు పార్శిళ్లు ఇటీవల అమెరికాలోని పలు రాష్ట్రాల ప్రజలకు అందాయి.

దీంతో రంగంలోకి దిగిన అమెరికా అధికారులు.. వాటిని ఎవరూ ముట్టుకోవద్దని, ఎక్కడ విత్తవద్దని, ఏం చేయాలో తామే చెబుతామని స్పష్టంచేశారు. విషపూరితమైన విత్తనాల ద్వారా తన శత్రుదేశాలను దెబ్బతీయాలన్నదే డ్రాగన్ లక్ష్యమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ముప్పు మనక్కూడా పొంచి ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేసింది. అమెరికా, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్, జపాన్ సహా పలు యూరప్ దేశాలకు ఇటీవల కాలంలో సందేహాస్పద విత్తన పార్శిళ్లు వచ్చాయని.. ప్రపంచవ్యాప్తంగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వేలాది పార్శిళ్లు వచ్చినట్టు వెల్లడైందని.. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

ఆ సందేహాస్పద విత్తనాలు మన దేశ జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉన్నందున అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని సూచించింది. అన్ని రాష్ట్రాల వ్యవసాయ యూనివర్సిటీలు, విత్తన సంస్థలు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. కరోనాతో ఇప్పటికే కుదేలైన ప్రపంచాన్ని నాశనం చేయాలన్నదే డ్రాగన్ లక్ష్యంగా కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పార్శిళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో దర్యాప్తు చేసి నిజాల్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజం మీద ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....