థియేటర్లు నాలుగు నెలలుగా మూతపడే ఉన్నాయి. మరో రెండు మూడు నెలల వరకు కూడా ఓపెన్ అయ్యేది నమ్మకం తక్కువే. ఆ తర్వాత అయినా ఓపెన్ అవుతాయా అంటే అది కూడా చెప్పలేం అంటున్నారు. అందుకే మొదట్లో ఓటీటీ రిలీజ్ కు ఆసక్తి చూపని స్టార్స్ ఇప్పుడు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేసినా పర్వాలేదు అన్నట్లుగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు ఒప్పుకుంటున్న క్రమంలో సౌత్ లో కూడా కొందరు హీరోలు తమ ఆలోచనలు మార్చుకునేలా ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా, ఇంకా 12 రోజులపైనే షూటింగ్ బాలన్స్ ఉన్న మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ చిత్రం ఓటిటి విడుదలకు సిద్దం అవుతుందని, దానికి తగ్గట్టు నిర్మాత ఠాగూర్ మధు ఓటీటీ ప్లాట్ ఫామ్ తో చర్చలు జరుపుతున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయంపై మేము ఈ చిత్ర డైరెక్టర్ గోపీచంద్ మలినేని ని సంప్రదించగా ‘క్రాక్ మూవీ ఓటిటి రిలీజ్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని, అన్నీ సెట్ అయ్యాక బాలన్స్ షూటింగ్ ఫినిష్ థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని’ ఖరారు చేశారు. అలాగే, కనైనా అందరూ క్రాక్ ఓటిటి రిలీజ్ అనే పుకార్లని రాయడం ఆపేయాలని గోపీచంద్ మలినేని తెలిపారు.
మొదట నుంచి ఒక హీరోగా రవితేజ ఓటిటి లో కంటెంట్ చేయడానికి, ఓటిటి రిలీజ్ కి వ్యతిరేఖంగా లేరు. దాని వలెనే ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయని సమాచారం. రవితేజ పోలీస్ గా కనిపించబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది.
229536 14241Aw, i thought this was an incredibly excellent post. In notion I would like to invest writing in this way moreover – taking time and actual effort to manufacture a quite excellent article but exactly what do I say I procrastinate alot and no means apparently go completed. 355143
585772 422246A person necessarily lend a hand to make severely posts Id state. This really is the really 1st time I frequented your internet page and to this point? I surprised with the analysis you produced to make this certain submit extraordinary. Magnificent method! 720910
366552 547947i just didnt need a kindle at very first, but when receiving one for christmas im utterly converted. It supply genuine advantages over a book, and makes it such a whole lot additional convenient. i may possibly undoubtedly advocate this item: 842379