Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: రాజకీయాల్లో ఓడితే ఇంట్లో కూర్చోవాల్సిందేనా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజం. అర శాతం ఓట్లతో అధికారం కోల్పోయిన పార్టీలుంటాయి. ‘మీకూ మాకు వచ్చిన ఓట్ల శాతంలో తేడా ఎంతో తెలుసా.? చాలా చాలా తక్కువ.! మీదేమీ గొప్ప విజయం కాదు..’ అని 2019 ఎన్నికలకు ముందు చాలాసార్లు చంద్రబాబుని ఎద్దేవా చేశారు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. కానీ, ఇప్పుడు సీన్‌ మారింది. ‘రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టారు..’ అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీతో సహా విపక్షాల్ని ఉద్దేశించి ఎద్దేవా చేస్తున్నాయి. వైసీపీ చెబుతున్నదే నిజమైతే, 2014 ఎన్నికల్లో వైసీపీని కూడా జనం తరిమికొట్టినట్లే కదా.!

ఇక, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం, న్యాయస్థానాల నుంచి ఎదుర్కొంటోన్న ‘మొట్టికాయల వ్యవహారంపై’ అధికార పార్టీ అనుకూల మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. తాజాగా ఓ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల్ని ‘కోట్‌’ చేస్తూ, ‘ఓడినవారు కోర్టుల ద్వారా ప్రభుత్వాన్ని నియంత్రించాలనుకోవడం సబబు కాదు’ అంటూ పెద్ద కథనాన్ని తెరపైకి తెచ్చింది. అంటే, ఓడిన రాజకీయ పార్టీలు ఇంట్లో కూర్చోవాలన్నమాట. 2014 నుంచి 2019 వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పలు విషయాల్లో న్యాయస్థానాల్ని ఆశ్రయించిన విషయం విదితమే. మరి, దాన్నేమంటారు.?

రాజకీయాల్లో ఇలాంటివన్నీ కామన్‌. దెబ్బ తగిలినోడు నీతులు చెబుతాడు.. దెబ్బ కొట్టినోడు విర్రవీగుతాడు. చిత్రమేంటంటే, గెలిచినా అధికార వైఎస్సార్సీపీ ఓటముల్ని చవిచూస్తోంది ఇటీవలి కాలంలో పలు విషయాల్లో. ‘మేం ప్రజా బలంతో అధికారంలోకి వచ్చాం..’ అంటూ వ్యవస్థల్ని ధిక్కరిస్తామంటే ఎలా.? ఎవరైనా ప్రజా బలంతోనే అధికారంలోకి వస్తారు. ఇంగ్లీషు మీడియం విషయంలో వైఎస్సార్సీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా 2019కి ముందు ఏం చెప్పాయి.? ఇప్పుడు ఏం చెబుతున్నాయి.? అన్న విషయాల్ని పరిశీలిస్తేనే.. అసలు విషయం బోధపడుతుంది.

ఇదొక్కటే కాదు, చాలా విషయాల్లో ఇలాగే జరుగుతుంటుంది. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు.. ఏ పార్టీది అయినా ఒకటే తీరు. ప్రత్యేక హోదా విషయంలో గతంలో వైసీపీ ఏం చెప్పింది.? ఇప్పుడు ఏం చెబుతోంది.? టీడీపీ ఎన్నిసార్లు మాట మార్చింది.? ఇలాంటివన్నీ ప్రజలు పట్టించుకోరనుకుంటే ఎలా.? ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ కూడా అత్యంత కీలకమైనది. అలాంటి న్యాయవ్యవస్థను ఆశ్రయించడం ప్రాథమిక హక్కుగానే భావించాలి తప్ప, న్యాయస్థానాల ద్వారా ప్రభుత్వాల్ని నియంత్రించాలనుకోకూడదు.. అన్న మాట అధికార పక్షాల నుంచి వస్తే.. అది ఆయా పార్టీల అభద్రతా భావం మాత్రమే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...