తమిళ, కన్నడ, మళయాళ భాషలలో అలనాటి స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించిన సీనియర్ నటి, కళాభినేత్రి వాణీశ్రీ ఇంట నేడు విషాదం చోటు చేసుకుంది. వాణీశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేష్ కార్తీక్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలోని స్వగృహంలో రాత్రి నిద్రలోనే గుండెపోటు రావడంతో అభినయ్ హఠాత్తుగా మరణించాడని, ఉదయం చూసుకున్న ఇంటి సభ్యులు ఈ విషయాన్ని తెలియజేశారు. ఓ డాక్టర్ ని పెళ్లి చేసుకున్న అభినయ్ కి ఓ నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
తన ఫ్యామిలీ డాక్టర్ నే పెళ్లి చేసుకున్న వాణిశ్రీకి ఒక కుమారుడు, ఒక కుమార్తె. చెట్టంత ఎదిగిన కుమారుడు చనిపోవడంతో వాణీశ్రీ తో పాటు కుటుంబం అంతా శోఖ సముద్రంలో మునిగింది. ఈ రోజు సాయంత్రం చెన్నైలోనే అభినయ్ కి అంత్య క్రియలు నిర్వహించనున్నారు. తెలుగుబుల్లెటిన్.కామ్ తరపున వాణీశ్రీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
615629 680551Merely wanna input on few general items, The internet site layout is perfect, the articles is actually great : D. 919586
358967 452336I was just looking for this info for some time. After 6 hours of continuous Googleing, at last I got it in your website. 446164
306786 658461This really is such a fantastic resource that youre offering and you provide out at no cost. I appreciate seeing web sites that realize the worth of offering a perfect helpful resource totally free. I genuinely loved reading your submit. 885303
902555 749215This really is sensible information! Exactly where else will if ind out far more?? Who runs this joint too? sustain the great work 145072
90319 643647Some genuinely superb information , Sword lily I located this. 113246