Switch to English

న్యూస్ షాట్స్: వైసీపీ పనితీరుని విమర్శించిన సొంత పార్టీ ఎమ్మెల్యే!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

వైసీపీ పనితీరుని విమర్శించిన సొంత పార్టీ ఎమ్మెల్యే!!

వైసీపీ నేతలు విపరీతంగా స్వామి భజన చేస్తూ అధికారుల సహాయంతో ప్రజలకి నిత్యావసర వస్తువులు పంచుతున్నాం అనే పబ్లిసిటీ స్టంట్ ని రోజూ చూస్తూనే ఉన్నాం. కానీ ప్రకాశం జిల్లా కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాత్రం స్వామి భజనకి విరుద్ధంగా తమ ప్రభుత్వ పని తీరుపై, అధికారులపై విరుచుపడ్డారు. దానికి కారణం నాణ్యత లేని సరుకులు అందించడమే. కరోనా నేపధ్యంలో జిల్లా కలెక్టర్ జర్నలిస్టులకు బియ్యం, నూనె ఇతర సరుకులు పంపిణీ చేశారు. కానీ అవి అస్సలు నాణ్యంగా లేవని, అస్సలు జంతువులు కూడా ఇలాంటి సరకులు తినలేవని కామెంట్ చేశారు. ఈ విషయంపై జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతిని, నిరసనని తెలియజేశారు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని మహీధర్ రెడ్డి చెప్పారు. ఒకవేళ ఎవరైనా అధికారులు కావాలనే ఇలాాంటి పనులు ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. వరుస పబ్లిసిటీ స్టంట్స్ తో అడుగడుగునా సమస్యలతో ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వ పనితీరుపై తమ ఎమ్మెల్యేనే ఇలాంటి కామెంట్స్ చేయడం వైసీపీకి అదనపు తలనొప్పిగా మారుతున్నాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ఓఎస్డీ కి కరోనా కలకలం

మొన్న రాష్ట్రపతి భవన్ లో పనిచేసే ఒకరికి కరోనా పాజిటివ్ ఖరారైన న్యూస్ తెలిసిందే.. ఇప్పుడు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కి ఓఎస్డీగా పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో మంత్రి గారి టీం మొత్తం అప్రమత్తం అవ్వడమే కాకూండా ఆ సెక్యూరిటీ గార్డ్ ని ఎయిమ్స్‌కు తరలించి, ఓఎస్డీ కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. ప్రస్తుతం అక్కడి పోలీస్ టీం అతను ఎవరెవరిని కలిసాడు అనే పనిలో ఉన్నారు. దానితో పాటుగా తనతో పనిచేసే సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లమని అధికారులు ఆదేశించారు.

వార్ జోన్ లా మారిన ఏపీ – తమిళనాడు బార్డర్

న్యూస్ షాట్స్: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ఓఎస్డీలో కరోనా కలకలం

గత కొద్దీ రోజులుగా ఏపీ అండ్ తమిళనాడులో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎంత లాక్ డౌన్ ప్రకటించినా ఇరు రాష్టాల బార్డర్స్ వద్ద రవాణా ఎక్కువగా జరుగుతుండడంతో తమిళనాడు నుంచి చిత్తూరులోకి ప్రవేశించే మూడు ప్రధాన మార్గాలను బ్లాక్ చేయమని వేలూరు జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. దాంతో పలమనేరు సమీపంలోని గుడియత్తాం వెళ్లే రహదారి, తిరుత్తణి మార్గంలోని శెట్టింతంగాళ్ దారి మరియు బొమ్మ సముద్రం నుంచి తమిళనాడు వెళ్లే ప్రధాన మార్గాల బార్డర్స్ లో గోడలు కట్టి మరీ రోడ్స్ ని బ్లాక్ చేశారు. ప్రజల సంక్షేమం కోసం చేసిన ఈ మంచి పనికి కూడా అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...