Switch to English

కరోనా ‘లాక్‌’ డౌన్‌: రాష్ట్రాలు ఏమంటున్నాయంటే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా తమ ప్రజల గురించే ఆలోచించాల్సి వుంటుంది.. అలాగే ఆలోచించాలి కూడా.! అదే పాలకుల ధర్మం. మన దేశం విషయానికొస్తే.. ‘బతికుంటే బలుసాకు తినొచ్చు..’ అని పెద్దలు ఎప్పుడో చెప్పిన మాటని నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తావించినట్లే, మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచిస్తున్నాయి.

‘మా రాష్ట్రంలో కేసుల తీవ్రత తక్కువ కాబట్టి, లాక్‌ డౌన్‌ని ఎత్తివేయడమే మంచిది..’ అని ఏ రాష్ట్రమూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రసక్తే కన్పించడంలేదు. కరోనా వైరస్‌ (కోవిడ్‌19) ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్క కరోనా పాజిటివ్‌ వ్యక్తి.. మొత్తం రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని నాశనం చేసెయ్యగలడు.

నిజమే మరి.. కరోనా వైరస్‌ అలాగే వ్యాప్తి చెందింది.. విస్తరించింది. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌, తమ దేశానికి వచ్చే అవకాశమే లేదని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వెటకారం చేశారుగానీ.. ఇప్పుడు అదే అమెరికా, అదే కరోనా వైరస్‌ దెబ్బకి విలవిల్లాడుతోంది. అమెరికా పరిస్థితి చూశాక, ప్రపంచంలో ఏ దేశమూ ‘లాక్‌ డౌన్‌’కి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వుండదు.

తమ దేశంలో కేసుల తీవ్రత తక్కువ వున్నా సరే, ఒకవేళ కేసుల సంఖ్య పెరిగే అవకాశం వుంటే మాత్రం.. ‘లాక్‌ డౌన్‌’ మంత్రాన్నే పరిష్కరించాలి. సో, మన దేశంలో ఏ రాష్ట్రం కూడా ఏప్రిల్‌ 14వ తేదీలో కరోనా లాక్‌ డౌన్‌ ముగింపును ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ ఈలోగా కేసుల తీవ్రత క్రమక్రమంగా తగ్గిపోతే మాత్రం.. లాక్‌డౌన్‌ ఎత్తివేయడానికి కేంద్రం పెద్దగా ఆలోచించకపోవచ్చు కూడా.

నిన్నటిదాకా కేసుల తీవ్రత ఎక్కువగానే వున్నా, ఈ రోజు ఆ తీవ్రత కాస్త తగ్గినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ రోజు రాత్రి 9 గంటల వరకు పరిస్థితి అదుపులోనే వుంటే.. ‘తీవ్రత తగ్గింది’ అనే అవగాహనకు రాగలం. అలా జరగాలని ప్రతి భారతీయుడూ కోరుకోవాల్సిన సందర్భమిది.

తెలంగాణ బాటలోనే దేశంలోని చాలా రాష్ట్రాలు పయనిస్తున్నాయి. కేంద్రానికి ‘లాక్‌ డౌన్‌ పొడిగింపు’ దిశగా సూచనలు కూడా చేస్తున్నాయి. అతి త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇంకోసారి వీడియో కాన్ఫరెన్స్‌’ నిర్వహించబోతున్నారట. ఆ తర్వాతే కరోనా ‘లాక్‌’డౌన్‌ విషయమై ఓ స్పష్టత వస్తుంది. వాస్తవానికి ఏప్రిల్‌ 14తో లాక్‌డౌన్‌ ముగియాల్సి వుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...