Switch to English

లాక్‌ డౌన్‌ కొనసాగించాల్సిందే.. తేల్చి చెప్పిన కేసీఆర్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ కొనసాగడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దేశ ప్రజల త్యాగ ఫలితమిది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్‌ డౌన్‌ని ఎత్తివేయాల్సి వస్తే.. ఆ త్యాగం వృధా అవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలోచన కూడా ఇదే. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ కారణంగా చోటు చేసుకున్న అదనపు ‘కరోనా వైరస్‌’ కేసుల కారణంగా దేశవ్యాప్తంగా కొంత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నమాట వాస్తవం.

నిజానికి, ఈ నెల 7వ తేదీతో తెలంగాణలో కరోనా వైరస్‌ పూర్తిగా అదుపులోకి వస్తుందని కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. ‘అయినాసరే, ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ని కొనసాగిస్తాం.. ఎందుకంటే, ఇది కేంద్రం ప్రకటించిన లాక్‌ డౌన్‌’ అంటూ అప్పట్లో కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 350 దాటేసింది.

నిజాముద్దీన్‌ మర్కజ్‌ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పిన కేసీఆర్‌, ‘బిసిజి’ నివేదిక ప్రకారం, జూన్‌ వరకూ లాక్‌డౌన్‌ కొనసాగిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేశారు కేసీఆర్‌.

మరోపక్క, నిన్న దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించడంపై కేసీఆర్‌ స్పందించారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుని ప్రతి ఒక్కరూ గౌరవించారనీ, కొందరు మాత్రం సోషల్‌ మీడియాలో అవాకులు చెవాకులూ పేలాలరనీ కేసీఆర్‌ తనదైన స్టయిల్లో విరుచుకుపడ్డారు. మీడియాలోనూ కొన్ని ‘వ్యతిరేక’ వార్తలు రావడంపై మండిపడ్డ కేసీఆర్‌, ‘వీళ్ళు సమాజానికి ఎందుకూ పనికిరారు’ అంటూ తేల్చి పారేశారు.

తెలంగాణలో వైద్యులకు అవసరమైనన్ని రక్షణ కిట్‌లు సిద్ధంగా వున్నాయి కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. వైద్యులకి ‘సీఎం గిఫ్ట్‌’ కింద కొంత మొత్తంలో వేతనానికి అదనంగా చెల్లించనున్నట్లు ప్రకటించారు కేసీఆర్‌. వైద్యులకే కాదు, పారిశుద్య సిబ్బందిపైనా కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...