Switch to English

బిగ్‌ స్టోరీ: వెండితెరపై ముద్దుల పండగ.. ఇకపై వుండదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ దెబ్బకి ప్రపంచం చాలా పాఠాలే నేర్చుకుంటోంది. షేక్‌ హ్యాండ్‌ వద్దు.. నమస్కారమే ముద్దు.. అని ఇప్పటికే ప్రపంచ దేశాలు స్పష్టం చేస్తున్నాయి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మిగతా దేశాల సంగతి తర్వాత, మనం మర్చిపోయిన.. మన సంస్కృతీ సంప్రదాయాల్ని మనం కాపాడుకోగలమా.? వెండితెరపై లిప్‌ టు లిప్‌ కిస్‌ల సంగతేంటి.? షేక్‌ హ్యాండ్‌లు మాత్రమే కాదు, ఆలింగనాలు చేసేసుకుంటూ.. అదేదో ట్రెండీ కల్చర్‌ అనీ, నమస్కారం పెట్టడం నేరమనీ భావించిన సెలబ్రిటీలు ఇకపై ఏం చెబుతారు.? ఎలా వ్యవహరిస్తారు.? ‘కరోనా వైరస్‌ అనేది జీవితకాల సమస్య..’ అని కొందరు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సో, ఇకపై రీల్‌ లైఫ్‌లో ఈ ముద్దుల గోల వుండకపోవచ్చు.. అంటూ కొన్ని సినిమాల నుంచి లిప్‌ టు లిప్‌ కిస్‌ సన్నివేశాల తాలూకు ఫొటోల్ని, వీడియోల్ని జోడిస్తూ సోషల్‌ మీడియాలో కొందరు తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. అసలంటూ సినిమాలో ముద్దు సీన్లు లేకపోతే అది సినిమానే కాదు.. అనే స్థాయికి సినిమాల్లో ఆ ట్రెండ్‌ని ఫాలో అవుతూ వస్తున్నారు చాలామంది దర్శక నిర్మాతలు. నిజానికి, ఈ వెండితెర ముద్దుల వ్యవహారం చాలా కాలం నుంచే వున్నా, అది ఇటీవల మరీ హద్దులు దాటేసింది. సో, ఇకపై ఇలాంటి పైత్యాలకు అవకాశమే వుండకపోవచ్చు.

‘అబ్బే, అంత తెలివి, జాగ్రత్త మనోళ్ళకి ఎక్కడుంది.? వైరస్‌ తీవ్రత పెరిగినా, జనం రోడ్ల మీద తిరగడం మానేయట్లేదు.. అలాంటిది ఈ హంగామా సద్దుమణిగాక ఆగుతారా.?’ అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ది¸యేటర్లలో సినిమాలు ఆడటంలేదు, అసలు సినిమా షూటింగులే జరగడంలేదు.. కానీ, సినిమాల గురించి చాలా ముచ్చట్లు మాత్రం ప్రచారంలోకి వస్తూనే వున్నాయి. అన్నట్టు, పార్కులు మూతపడ్డంతో లవ్‌ బర్డ్స్‌కి కూడా చాలా ఇబ్బందులేర్పడుతున్నాయ్‌. ఇంట్లో బందీ అయిపోవడం ఒకింత కష్టంగానే వున్నా.. ప్రపంచం ఓ పద్ధతిగా నడుస్తున్నందుకు మెజార్టీ ప్రజానీకం ఆనంద పడుతున్నారండోయ్‌.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...