Switch to English

బిగ్‌ బ్రేకింగ్‌: స్థానిక ‘పోరు’లో కొత్త ట్విస్ట్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌కి సంబంధించి సమాచారాన్ని కోరితే ఇచ్చేవాళ్ళమంటూ సీఎస్‌ నీలం సాహ్నీ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కి లేఖ రాశారు. ప్రపంచం కరోనా వైరస్‌ని మహమ్మారిగా భావిస్తున్న వేళ, భారత ప్రభుత్వం కూడా ‘జాతీయ విపత్తు’గా ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కేంద్ర స్థాయిలో సంప్రదింపులు జరిపాకనే, రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ నిన్న ప్రకటించారు.

దాంతో, రాజకీయ దుమారం రేగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌పై విరుచుకుపడ్డారు. ‘కులం ముద్ర’ కూడా వేసేశారు. ఇంతలోనే, సీఎస్‌ నుంచి, ఎస్‌ఈసీకి లేఖ వెళ్ళింది. కరోనా వైరస్‌ విషయమై ఎవరితోనూ సంప్రదించకుండా నిర్ణయం తీసేసుకుని, స్థానిక ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నిలిపివేశారన్నది రాష్ట్రంలో అధికార పార్టీ వాదన. దానికి తగ్గట్టుగానే సీఎస్‌ నుంచి ఎస్‌ఈసీకి రిప్లయ్‌ వచ్చింది.

గతంలో, అంటే 2019 ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వరరావుని ఎన్నికల విధుల నుంచి తప్పించే విషయమై అప్పటి సీఎస్‌ అనిల్‌ చంద్ర పునేఠా, ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్నందుకు.. ఆయన కూడా ‘వేటు’ ఎదుర్కోవాల్సి వచ్చిన విషయాన్ని రాజకీయ పరిశీలకులు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు.

ఏదిఏమైనా, కరోనా వైరస్‌ తీవ్రత చాలా ఎక్కువగా వుంది. అగ్ర రాజ్యం అమెరికా సైతం చిగురుటాకులా వణుకుతోందన్నది నిర్వివాదాంశం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, మొండితనానికి పోతే, అది ప్రజల ప్రాణాలకు పెను ముప్పుగా పరిణమిస్తుంది. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యింది..’ అని ప్రభుత్వం వివరించడం బాగానే వున్నా, వైరస్‌ తీవ్రతని దృష్టిలో పెట్టుకోవాల్సి వుంది.

వైరస్‌ వ్యాప్తిని ముందే నివారించకపోతే, తర్వాత జరిగే నష్టం ఎలా వుంటుందో చైనా, ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ దేశాల్ని చూస్తే అర్థమవుతుంది. ప్రజారోగ్యం కంటే, అధికార పార్టీకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైతే ఎలా.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...