Switch to English

జనసేనాని ‘పవర్‌’ పంచ్‌: గెలుపోటముల పంచాయితీ కాదిది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఓ గొప్ప వేదికపై నిల్చుని మాట్లాడే క్రమంలో ‘నేను ఓడిపోయాను’ అని చెప్పడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం వుంది కాబట్టే, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, ‘నేను రెండు చోట్లా ఓడిపోయాను..’ అని చెప్పగలిగారు. చెప్పడమే కాదు, ‘ఓటమితో నేనేమీ దిగులు పడలేదు. దాన్నసలు ఓటమిగా భావించడంలేదు.

ఎన్నికల్లో డబ్బు పంచకుండా మేం జనాన్ని ప్రభావితం చేయగలిగాం.. అది ఓ రకంగా గెలుపే.. మమ్మల్ని కొంతమంది అయినా గెలిపించి వుంటారు కదా..’ అని జనసేన అధినేత చాలా ఉద్వేగంగా మాట్లాడారు నిన్న ఢిల్లీలో భారతీయ ఛాత్ర సంసద్‌ నిర్వహించిన యూత్‌ పార్లమెంటరీ సదస్సులో. నిజమే, రాజకీయమంటే గెలుపోటముల పంచాయితీ కాదు. కానీ, దురదృష్టవశాత్తూ రాజకీయ వ్యవస్థ కేవలం గెలుపోటముల చుట్టూ మాత్రమే నడుస్తోంది.

గెలిచిన పార్టీ ఓడిన పార్టీని నాశనం చెయ్యాలని చూస్తోన్న రోజులివి. ఇలాగైతే, ప్రజల కోసం రాజకీయం చేసేదెవరు.? అసలు ప్రజల కోసం రాజకీయాలు చేయకపోతే రాజకీయాలు ఎందుకు.? ఈ చర్చ సాధారణ ప్రజానీకంలో జరగాలి. అలా చర్చ జరగాలంటే, జనసేనానిలా ముక్కు సూటిగా మాట్లాడగలగాలి. ఓటమిని జీర్ణించుకోవడానికి జస్ట్‌ కొన్ని నిమిషాలు మాత్రమే పట్టిందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పలు సందర్భాల్లో చెప్పారు. అదెంత నిజం.? అన్న విషయాన్ని పక్కన పెడితే, అలా ఓటమిని జయించడం అనేది చాలా అరుదైన విషయం.

ఓ వ్యక్తి ఓడిపోతే అతని గౌరవం తగ్గుతుందా.? ఛాన్సే లేదు. గెలిచినోడి గౌరవం పెరుగుతుందా.? అంటే అదీ అర్థం పర్థం లేని విషయమే. గెలిచి ఓడుతారు కొందరు.. ఓడి గెలుస్తారు ఇంకొందరు. జనసేన అధినేత రెండో రకం. సైనిక సంక్షేమానికి జనసేన అధినేత కోటి రూపాయల విరాళాన్ని అందిస్తే దాన్ని పబ్లిసిటీ స్టంట్‌గా చూస్తున్నారు చాలామంది.

అయితే, చాలాకాలం క్రితమే పవన్‌ కళ్యాణ్‌, సైనిక సంక్షేమం కోసం లక్ష రూపాయల విరాళాన్ని ఇచ్చిన విషయాన్ని ఆ సైనికాధికారులే వెల్లడించడం గమనార్హం. వ్యవస్థల పట్ల అవగాహన, బాధ్యత పవన్‌ కళ్యాణ్‌కి ఎంత వున్నాయన్నదది చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...