Switch to English

కేకేనా కవితానా.. సందిగ్ధంలో కేసీఆర్..!!

ఏప్రిల్ 2 తరువాత తెలంగాణకు రాజ్యసభలో మరో రెండు సీట్లు రాబోతున్నాయి. ఏప్రిల్ 2 తో ఇద్దరి పదవీకాలం ముగియబోతున్న సంగతి తెలిసిందే. తెరాస పార్టీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతేకాదు, తెరాస కు మజ్లీస్ పార్టీ మిత్రపక్షంగా ఉన్నది. దీంతో తెలంగాణనుంచి ఉన్న ఏడు రాజ్యసభ ఎంపీలు తెరాస పార్టీ సొంతం అవుతాయి. ఇది ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు.

అయితే, ఇప్పుడు ఆ రెండు రాజ్యసభ స్థానాల్లో ఎవరిని నియమించబోతున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు స్థానాల కోసం తెరాస లో గట్టి పోటీ ఉన్నది. తెలంగాణకు చెందిన కె కేశవరావు పదవీకాలం కూడా ఏప్రిల్ 2 తో ముగుస్తుంది. అయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే, ఆయనకు రెండు స్థానాల్లో ఒకటి తప్పనిసరిగా కేటాయిస్తారని అంటున్నారు.

మరొక స్థానం నుంచి కవితను పోటీలో ఉంచుతారని తెలుస్తోంది. 2014లో కవిత నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించింది. కానీ, 2019 ఎన్నికల్లో ఓటమిపాలైంది. దీంతో కవిత రాజకీయాల్లో పెద్దగా చురుగ్గా ఉండటం లేదు. తిరిగి ఆమెను రాజ్యసభకు పంపించి రాజకీయాల్లో యాక్టివ్ చేయాలి అన్నది తెరాస ప్లాన్. అయితే, ఈ రెండు సీట్ల కోసం వీరితో పాటుగా మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, బూర నర్సయ్య గౌడ్, తుమ్మల, జూపల్లి ఇలా ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఎస్సి, ఎస్టీ లకు తెరాస లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని, మైనారిటీ వర్గాలకు ఒక రాజ్యసభ ఎంపీ సీటు కేటాయించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. రెండు ఎంపీ సీట్ల కోసం భారీ లాబీయింగ్ జరుగుతుండటంతో అధినాయకుడు కేసీఆర్ మనసులో ఏమున్నది.. ఎవరికీ ఆ రెండు సీట్లు కట్టబెడుతున్నారు అన్నది తెలియాలంటే ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

అత్యాచార ఘటనపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు

అత్యాచార ఘటనలపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సంఘటన జరిగిన పరిస్థితులపై పూర్తి వివరణ తీసుకున్న అనంతరం తీర్పు వెలువరించింది. నమ్మించి మోసం చేసాడని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి అనుకూలంగా...

చైనా చిచ్చు.. భారత్ పై నేపాల్ ఓవరాక్షన్

కరోనా వైరస్ కు జన్మస్థానమైన చైనా కంటే, లక్షలాది కేసులతో అతలాకుతలమైన ఇటలీ కంటే భారత్ వల్లే తమకు ముప్పు ఎక్కువగా ఉందంటూ నేపాల్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చైనా, ఇటలీ నుంచి...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

లాక్ డౌన్ ఎఫెక్ట్: స్టార్ హీరోల సినిమాలు ఏ స్టేజ్ లో ఆగిపోయాయో తెలుసా?

కరోనా అనే మహమ్మారి ప్రపంచం మీద విజృంభించిన విధానం అంతా ఇంతా కాదు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో సగటు మనిషి నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు అన్నీ మూత పడ్డాయి....

గుడ్ న్యూస్: జూన్ నుంచి షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్.!

నిన్ననే(మే 21న) సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులంతా కలిసి సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించాలి, అలాగే థియేటర్స్ పరిస్థితిపై...