యంగ్ హీరో నాగశౌర్య హీరోగా చలో సినిమాతో వెంకీ కుడుముల ను దర్శకుడిగా పరిచయం చేసాడు. ఆ సినిమా సూపర్ హిట్ తో వెంకీ కుడుముల కు మంచి క్రేజ్ దక్కింది. ఆ తరువాత ఏమైందో గాని .. నాగ శౌర్య తో వెంకీ కుడుముల కు విభేదాలు ఉన్నట్టు .. ప్రస్తుతం చలో సినిమా తరువాత అసలు వెంకీ తనను కలవనే లేదని, అతన్ని తన కుటుంబ సభ్యుడిగా చూసుకుంటే నమ్మక ద్రోహం చేసారంటూ ఈ మద్యే తాను హీరోగా నటించిన అశ్వద్ధామ సినిమా ప్రమోషన్ లో చెప్పాడు శౌర్య.
తన తల్లి వెంకీ కి బహుమతిగా కార్ ను కూడా బహుమతిగా ఇచ్చిందని, కానీ వెంకీ దాన్ని నిర్ల్యక్షం చేశాడంటూ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ గా మారాయి. తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న భీష్మ చిత్రం రేపు విడుదలవుతున్న సందర్బంగా దర్శకుడు వెంకీ కుడుముల మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్బంగా నాగశౌర్య టాపిక్ రావడం, అసలు నాగ శౌర్య కు మీకు ఎక్కడ తేడా కొట్టింది అని అడిగితె .. దర్శకుడు ఈ విషయం పై రెస్పాండ్ అయ్యాడు.
నాకు సపోర్ట్ చేసిన వారిని నేను తప్పకుండా మంచి క్రెడిట్ ఇస్తాను, ఇప్పటి వరకు అలాగే చేశాను, దయచేసి ఈ విషయం గురించి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవడం లేదు, అంటూ .. శౌర్య వాళ్ళ అమ్మ ఇచ్చిన కార్ గిఫ్ట్ ని నేను అమ్మేసాను అని వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని, నా మొదటి సినిమా గిఫ్ట్ కాబట్టి .. దాన్ని దాచుకున్నానని చెప్పాడు వెంకీ కుడుముల .. మొత్తానికి శౌర్య, వెంకీ ల మధ్య ఏమైంది అన్న విషయం మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది.
16588 721357The vacation trades offered are evaluated a variety of within the chosen and simply good value all around the world. Those hostels are normally based towards households which youll uncover accented via charming shores promoting crystal-clear fishing holes, concurrent of ones Ocean. Hotels Discounts 244161
946833 986693I admire your function , regards for all of the valuable weblog posts. 681467
925053 419477A quite informationrmative post and lots of truly honest and forthright comments produced! This definitely got me thinking a good deal about this problem so cheers a great deal for dropping! 99277
363029 211374of course data entry services are extremely expensive that is why always make a backup of your files 975307