Switch to English

చంద్రబాబుకి సొంత పార్టీ కార్యకర్తలపైనే నమ్మకం లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో సీట్ల పరంగా కోలుకోలేని దెబ్బ తగిలిందిగానీ.. ఓట్లు మాత్రం మరీ అంత హీనంగా ఏమీ పడలేదు. కానీ, రాజకీయాల్లో సీట్లే ఎక్కువ మాట్లాడతాయి గనుక, చంద్రబాబు ఆ ఓట్లను పట్టించుకోవడంలేదు. అఫ్‌కోర్స్‌, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదనుకోండి.. అది వేరే విషయం. తాజాగా చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర పేరుతో జనంలోకి వెళ్ళారు. పలు ప్రాంతాల్లో రోడ్‌ షోలు నిర్వహించేశారు.

ఆయా సభల్లో మాట్లాడేశారు. ‘ఏం తమ్ముళ్ళూ, మీలో కూడా కొందరు ఒక్క ఛాన్స్‌ అడిగిన జగన్‌కి ఓటేశారు కదా..’ అంటూ తెలుగు తమ్ముళ్ళనే ప్రశ్నించేశారు. ‘లేదు.. లేదు..’ అని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నా, ‘నాకు తెలుసు.. మీరు వైఎస్సార్సీపీకే ఓటేశారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు..’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ‘పార్టీకి వచ్చిన ఓట్లు తక్కువేమీ కాదు.. వైసీపీకి ఇంకాస్త ఎక్కువ ఓట్లు వచ్చాయంతే. ఈ పరిస్థితుల్లో క్యాడర్‌లో ధైర్యాన్ని నింపాలి. అంతే తప్ప, వారిపై అనుమానం వ్యక్తం చేయడం తగదు..

ఇది పార్టీకి మరింత నష్టం కలిగిస్తుంది..’ అంటూ టీడీపీ నేతలు వాపోతున్నారు. తొలి రోజే చంద్రబాబు తెలుగుదేశం పార్టీని దారుణంగా దెబ్బ తీసేశారంటూ ప్రజా చైతన్య యాత్రకు పెద్దయెత్తున కార్యకర్తల్ని తరలించిన నేతలు వాపోవాల్సి వస్తోంది. ఇదిలా వుంటే, చంద్రబాబు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ, అమరావతి అంశాన్ని ఎలివేట్‌ చేస్తుండడం సత్పÛలితాల్నే ఇస్తోందట. ‘జై అమరావతి..’ అంటూ చంద్రబాబు నినదిస్తుండడం.. అధికార పక్షం వైసీపీ గుండెల్లో కాస్త అలజడిని సృష్టిస్తోంది.

మూడు రాజధానుల ఆలోచనతో రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా వైసీపీ విడగొట్టి, విద్వేషాలు రెచ్చగొట్టిన విషయం విదితమే. ‘మా ఉత్తరాంధ్ర, మా రాయలసీమ, మా కోస్తా.. మా ఆంధ్ర..’ అనే చర్చకు వైసీపీ ఆవకాశమిస్తే, చంద్రబాబు మాత్రం ‘అంతా ఒకటే’ అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబుని మెచ్చుకోవాల్సిందే. కానీ, ముందు ముందు చంద్రబాబుకీ ఈ విషయంలో సమస్యలు తప్పకపోవచ్చు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...