Switch to English

విజన్‌ లెస్‌ చంద్రబాబు.. ఇదే నిజం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోవడానికి కారణమెవరు.? ఇంకెవరు, చంద్రబాబేనని అంటారు చాలామంది. అవునా.? చంద్రబాబు తలచుకుంటే విభజన ఆగిపోయేదా.? ఛాన్సే లేదు.! తెలుగుదేశం పార్టీ అధినేతగా నారా చంద్రబాబునాయుడే తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసిన మాట వాస్తవం. ఆ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. అయితే, కథ అప్పుడే మొదలవలేదు.. అంతకుముందే మొదలయ్యింది.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, తన రాజకీయ లబ్ది కోసం వేసిన పాచిక ఫలితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన. గతం గతః ఇప్పుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ దుస్థితికి కారణమెవరు.? నిస్సంకోచంగా చంద్రబాబే. రాష్ట్రానికి గొప్ప రాజధాని అవసరమే. కానీ, కొత్త ప్రాంతంలో ఓ కొత్త రాజధానిని నిర్మించాలన్న ఆలోచన అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. ఎందుకంటే, అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. విజన్‌ మంచిదే కావొచ్చు.. కానీ, ఆ విజన్‌కీ కొన్ని పరిమితులుంటాయి. అదే చంద్రబాబు తెలుసుకోలేకపోయారు.

నాలుగైదేళ్ళలో ప్రపంచ స్థాయి రాజధాని కాకపోయినా, ఓ మోస్తరు రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టి వుంటే.. పరిస్థితి ఇంకోలా వుండేది. విజయవాడనో, విశాఖపట్నంనో, కర్నూలునో, చిత్తూరునో.. ఏదో ఒక నగరాన్ని రాజధానిగా ప్రకటించి.. ఇదీ మా రాజధాని.. అని సగర్వంగా చెప్పుకున్నా పరిస్థితులు టీడీపీకి అనుకూలించేవేమో. కానీ, కొత్త నగరం అమరావతి పేరుతో ఆయన చేసిన పబ్లిసిటీ స్టంట్‌.. ఇప్పుడు దారుణంగా దెబ్బతినేసింది. టీడీపీని దెబ్బతీసింది. రాష్ట్రానికీ గొడ్డలిపెట్టులా తయారైంది.

శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లుని అడ్డుకునేందుకు టీడీపీ ఇప్పుడు నానా తంటాలూ పడుతోతంది. ఏదీ, చంద్రబాబు విజన్‌ ఎక్కడ.? అక్కడ అడ్డుకుని ప్రయోజనం లేదని చంద్రబాబుకి తెలుసు. అయినా, యాగీ చేస్తున్నారు. మండలి రద్దుకి ఇదొక అవకాశంగా మారుతోంది. అంతే కాదు, ఈ తరహా రాజకీయాలు.. వచ్చే ప్రభుత్వానికి అశనిపాతంగా తయారవుతాయి. ఒకప్పుడు చంద్రబాబు అంటే విజన్‌.. కానీ, ఇప్పుడు చంద్రబాబు అంటే విజన్‌ లెస్‌.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...