Switch to English

‘సరిలేరు నీకెవ్వరు’ 11 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్: వీక్ డేస్ లో జోరు తగ్గుతోంది.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,478FansLike
57,764FollowersFollow

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ హ్యాపీతో హాలిడే కోసం ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ వెళ్లారు. సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్టార్ హీరోని సైతం పర్ఫెక్ట్ గా డీల్ చేయగలనని నిరూపించిన సినిమా ఇది. ‘సరిలేరు నీకెవ్వరు’ పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులు దద్దరిల్లిపోఏ కలెక్షన్స్ ఇచ్చారు.

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఫస్ట్ వీక్ లో ఆంధ్ర-తెలంగాణలో 84 కోట్ల షేర్ సాధించింది. సెకండ్ వీక్లో కూడా అదే రేంజ్ కలెక్షన్స్ తో 10వ రోజుతో ఆంధ్ర – తెలంగాణలో 100.91 కోట్ల మార్క్ టచ్ అయ్యింది. ఇప్పటి వరకూ ఒక్క మహేష్ బాబు సినిమా కూడా ఆంధ్ర – తెలంగాణలో 100 కోట్ల మార్క్ క్రాస్ చేయలేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మహేష్ బాబు కెరీర్లో ఆంధ్ర తెలంగాణలో కలిపి 100 కోట్లు క్రాస్ చేసిన తొలి చిత్రంగా నిలిచింది. వీక్ డే కావడం వలన 11వ రోజు కాస్త జోరు తగ్గి 2 కోట్ల షేర్ రిజిష్టర్ చేసింది.

ఇప్పటి వరకూ బాహుబలి 2(198.7 కోట్లు), బాహుబలి(110.1 కోట్లు), సైరా నరసింహారెడ్డి(104.9 కోట్లు) సినిమాలు మాత్రమే మీ మ్యాజికల్ 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసాయి. ఇప్పుడు 100కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన 4వ సినిమాగా సరిలేరు నీకెవ్వరు రికార్డ్ నెలకొల్పింది. మరో రెండు రోజుల్లో సైరా నరసింహారెడ్డి రికార్డ్ ని క్రాస్ చేసి అల్ టైం టాప్ 3 లో నిలవనుంది.

‘సరిలేరు నీకెవ్వరు’ ఆంధ్ర – తెలంగాణ 11 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

నైజాం – 33.54 కోట్లు
సీడెడ్ – 14.4 కోట్లు
గుంటూరు – 9.1 కోట్లు
ఉత్తరాంధ్ర – 17.15 కోట్లు
తూర్పు గోదావరి – 10.25 కోట్లు
పశ్చిమ గోదావరి – 6.71 కోట్లు
కృష్ణా – 8.09 కోట్లు
నెల్లూరు – 3.73 కోట్లు

11 రోజుల మొత్తం షేర్ – 102.97 కోట్లు

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

రాజకీయం

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

ఎక్కువ చదివినవి

విజయ్ దేవరకొండపై ఇంత నెగెటివిటీ ఎందుకు.?

విజయ్ దేవరకొండ చాలా మారాడు.! ఔను, చాలా చాలా మారాడు.! ‘అర్జున్ రెడ్డి’ ఫేం విజయ్ దేవరకొండ ఎక్కడ.? ‘ఫ్యామిలీ స్టార్’ విజయ్ దేవరకొండ ఎక్కడ.! ఈ మార్పు నిజంగానే అనూహ్యం. మూతి...

ఎన్నికల సిత్రం: ప్రజాస్వామ్యంలోనూ వీళ్ళంతా ‘రాజు’లే.!

జనాభా ప్రాతిపదికన ఆయా సామాజిక వర్గాలకు చట్ట సభల్లో సీట్లు దక్కడం సాధ్యమేనా.? అంటే, దళితులకు తప్ప, ఇంకెవరికీ అది సాధ్యం కాని వ్యవహారంలా మారింది. చట్ట సభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

వైసీపీ వద్దే వద్దు: ఉత్తరాంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.!

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓ చిన్నపాటి గ్రౌండ్ రిపోర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్‌కి కారణమవుతోంది.! అసలేంటా గ్రౌండ్ రిపోర్ట్.? ఎవరు చేశారోగానీ, ఈ గ్రౌండ్...

Chiranjeevi: “చిరు” సాయం.. పాదచారులకు ఇంటి నుంచి రాగి జావ

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi).. ఈ పేరు తెలుగు సినిమాపై చెరగని సంతకం. సినిమాల్లో తన సమ్మోహన నటనతో అలరిస్తున్న ఆయనే.. నిజజీవితంలో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలూ అందిస్తున్నారు....