టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ రూపొందించిన మరో రొమాంటిక్ లవ్ స్టోరీ ‘బ్యూటిఫుల్’. దీనికి ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అనేది ఉప శీర్షిక. ‘వంగవీటి’ ఫేమ్ నైనా గంగూలీ కథానాయికగా, సూరి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి అగస్త్య మంజు దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రాఫర్ గా కూడా వ్యవహరించారు. బ్లాక్ బస్టర్ ‘రంగీలా’ సినిమాకి ట్రిబ్యూట్ గా రూపొందిన ఈ బ్యూటిఫుల్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ:
ఫస్ట్ ఇదొక డబ్బింగ్ సినిమా.. ఇక్కడ స్ట్రెయిట్ సినిమాలే కొన్ని తల పట్టుకునేలా చేసున్న టైంలో మరో రొట్ట కథతో వచ్చిన డబ్బింగ్ సినిమానే ‘బ్యూటిఫుల్’.. ఇక కథలోకి వెళితే.. ముంబైలోని ధారావి.. అక్కడ ఉన్నంతలో హ్యాపీ గా ఉండే అమ్మాయి రిన్నీ(నైనా గంగూలీ). అదే కాలనీలో అన్నీ ఉన్నా ఇంకా ఎదో కావాలనుకునే కుర్రాడు మయాంక్ నాయుడు(సూరి). వీళ్ళిద్దరూ ప్రేమలో ఉంటారు. కానీ అనుకోకుండా రిన్నీకి సినిమా అవకాశం వస్తుంది. దాంతో రిన్నీ సూపర్ స్టార్ అవుతుంది. ఆ టైంలో రిన్నీ మేనేజర్ వలన మయాంక్ – రిన్నీల మధ్య దూరం పెరుగుతుంది. కొన్ని కారణాల వల్ల మయాంక్ రిన్నీకి దూరంగా వెళ్లిపోవాలనుకుంటాడు. మరి వీరి ప్రేమ ఆ అవాంతరాలను దాటుకొని చివరికి విజయాన్ని అందుకుందా? లేక స్టేటస్ వేరియేషన్ వలన విడిడిపోయారా? అన్నదే కథ.
సీటీమార్ పాయింట్స్:
ఆన్ స్క్రీన్:
ఆర్జీవీ రొమాంటిక్ సినిమాలలో ఉండే స్కిన్ షో ఇందులో కూడా విచ్చల విడిగా ఉంది. కథకి అవసరం లేకపోయినా నైనా గంగూలీ చేత ఎక్కువ ఎక్స్ పోజింగే చేయించారు. అది మరీ స్కిన్ షో అంటే నోరు తెరుచుకునే చూసే వారికి నచ్చే అవకాశం ఉంది. ఇకపోతే నైనా గంగూలీ నటన క్లైమాక్స్ లో కాస్త పరవాలేధనిపిస్తుంది. సూరి కొన్ని కొన్ని సీన్స్ లో బాగానే చేసాడు. ఇక సినిమా పరంగా చెప్పుకోవాలంటే ఓవర్ స్కిన్ షో చేసిన పాటలు, ఒక మాదిరి క్లైమాక్స్ తప్ప చెప్పుకోదగినవి ఏం లేవు.
ఆఫ్ స్క్రీన్:
అక్కడక్కడా రవి శంకర్ నేపధ్య సంగీతం బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా సిరాశ్రీ సాహిత్యం బాగుంది.
మైనస్ పాయింట్స్:
ఆన్ స్క్రీన్:
ఫస్ట్ హాఫ్ లో కథ కంటే సొల్లు సీన్లు, ఎక్స్పోజింగ్ పాటలు తప్ప ఏం లేకపోవడం వలన ఆడియన్స్ కి చిరాకేస్తుంది. సరే సెకండాఫ్ లో ఎదో కథ చెప్పారుగా అని చూస్తే అదేమో మన తాతల కాలం నాటి కథయ్యింది. దానికి తోడు ప్రతి సీన్ అండ్ డైలాగ్ ఊహించేదే తప్ప కొత్తగా ఏం లేకపోవడం వారిని నిద్రపోయేలా చేసింది. ఆన్ స్క్రీన్ మీద ప్రేక్షకులకి నచ్చే సీన్ ఒక్కటి కూడా లేని సినిమా ఇది, ఇంతకన్నా ఏం చెప్పలేను.
ఆఫ్ స్క్రీన్:
రామ్ గోపాల్ వర్మ – అగస్త్య మంజు మిగతా చాలా మంది మేధావులు కలిసి రాసిన కథ – కథనాల కంటే ఈ మధ్య కాలంలో వస్తున్న టిక్ టాక్ వీడియోస్ లోనే ఎక్కువ క్రియేటివిటీ అండ్ కంటెంట్ ఉంటోందంటే మీరే అర్థం చేస్కోండి, ఎంత వరస్ట్ కథ – కథనాలు రాసారో.. ఇక అగస్త్య మంజు డైరెక్షన్ బాగుంటే చూసే ఆడియన్స్ కి తలనొప్పెందుకు వస్తుంది. ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసి ఎలాంటి సినిమాలు తీయాలో అందరికీ స్ఫూర్తి అనిపించుకున్న ఆర్జీవీ ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీయకూడదు అనే బ్రాండ్ కి కేరాఫ్ అడ్రస్ గా మారారు అంటే ఎంత చెత్త సినిమాలు చేస్తున్నారో మీ ఊహకే వదిలేస్తున్నా.. కంటెంట్ వదిలేసి వలం స్కిన్ షో ఉపయోగించి క్యాష్ చేసుకోవాలి అనే స్థాయికి దిగజారిపోవడం బాధాకరం. ఈయన బాటలోనే డైరెక్టర్ అగస్త్య మంజు కూడా అదే సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మీద దాడి చేసి ప్రేక్షకులకి పిచ్చెక్కిస్తున్నారు. చేతకాకపోతే తీయకండి, కాస్టింగ్ ద్వారా బెస్ట్ ఆర్టిస్టులని సెలక్ట్ చేసినట్టు బెటర్ టీంని సెలక్ట్ చేస్కోండి. లేదా ఖాళీగా కూర్చోండి అంతేకానీ ఇప్పుడిప్పుడే బెటర్ కంటెంట్ వైపు అడుగులేస్తున్న తెలుగు చిత్ర సీమలో ఇలాంటి డబ్బింగ్ సినిమాలని విడుదలచేయకండి.
అగస్త్య మంజు అండ్ మరో నలుగురు కలిసి చేసిన సినిమాటోగ్రఫీ కూడా బాలేదు. ఎన్నో ఫ్రెన్స్ లో ఫోకస్ లేదు, విజువల్స్ ఎలా పడితే అలా తీశారు. అభిషేక్ ఓజా ఎడిటింగ్ అయితే మారీ స్లో అండ్ బోర్ ని కలిగిస్తుంది. ఇలాంటి సినిమాకి పెట్టుబడే దండగ.. ఇది సరిపోదన్నట్టు ఆర్జీవీ ది బెస్ట్ వర్క్స్ లో ఒకటైన ‘రంగీలా’ సినిమాకి ‘బ్యూటిఫుల్’ ట్రిబ్యూట్ అనడం మరో దారుణమైన స్టేట్మెంట్ గా చెప్పుకోవాలి.
విశ్లేషణ:
‘రాను రాను రాజుగారి గుఱ్ఱం గాడిదయ్యిందట’.. ఎప్పుడో విన్న ఈ సామెతలానే ఒకప్పుడు ది బెస్ట్ ఫిలిం మేకర్ అనిపించుకున్న ఆర్జీవీ ఇప్పుడు ది వరస్ట్ ఫిలిం మేకర్ గా మారుతున్నాడు. అదే బాటలో ఇతని శిష్యుడు అగస్త్య మంజు కూడా.. కంటెంట్ ని వదిలేసి హీరోయిన్స్ అంగాంగ అందాల ప్రదర్శన మీద పడ్డారు. ‘బ్యూటిఫుల్’ అనే సినిమా చూసాక గురు శిష్యులిద్దరూ థియేటర్స్ లో జనం మెచ్చే సినిమా తీయడం కన్నా, ఇంకేదో టైపు వీడియోలు తీయడానికి ఇలాంటి సినిమాలు ట్రయిల్ రన్ లా అనిపిస్తున్నాయి. ఆర్జీవీ అలాంటిది ఆల్రెడీ ట్రై చేశారు అది వేరే విషయంలే.. ‘బ్యూటిఫుల్’ అనే సినిమాలో నైనా గంగూలీ అంగాంగ ప్రదర్శన తప్ప ఏం లేదు. దానికోసమే అయితే మీరు థియేటర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాటల్లో మాత్రమే నైనా అందాలు ఆరబోసింది. అవన్నీ ఇప్పటికే మీకు యు ట్యూబ్ లో ఉన్నాయి. సో మీరు అంగాంగ ప్రదర్శనికి పిపాసి అయితే హ్యాపీ గా యు ట్యూబ్ లో ఫ్రీగా చూస్కోండి. మీ టైం అండ్ మనీ రెండూ సేవ్ అవుతాయి. అలా కాదని సినిమాకి వెళితే న్యూ ఇయర్ కాస్తా మీకో పీడకలలా మారుద్ది..
ఫైనల్ పంచ్: బ్యూటిఫుల్ – వెరీ అగ్లీ.!
తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 0.5/5
863766 718981Enjoyed reading by way of this, very very good stuff, thankyou . 937030
461051 781961forty folks that function with all the services Oasis provides, and he can be a quite busy man, he 984802
769663 931410I like your writing style truly loving this internet site . 205945
113991 403770Great job on this post! I really like how you presented your facts and how you made it fascinating and straightforward to realize. Thank you. 653924
558935 33349Very informative post. Your current Website style is awesome as nicely! 454754
988080 892089Hey very cool web site!!Man .. Excellent .. Amazing. 823220
whoah this blog is wonderful i really like reading your articles. Keep up the great paintings! You realize, a lot of people are hunting round for this info, you could help them greatly.
444508 947516appreciate the effort you put into finding us this details 775608
938010 853032Really fighter messages are supposed to amuse offer praise into the groom and bride. Initial time audio system watching more than the top places ought to also remember you see, the senior guideline of the speaking, which is your particular person. finest man speeches brother 841475
943483 364831Wow, superb blog layout! How long have you been blogging for? you make blogging appear effortless. The overall appear of your web site is magnificent, as effectively as the content! xrumer 388551
364009 809636Some genuinely interesting information, properly written and broadly user pleasant. 425822
690553 955442As I internet site possessor I believe the topic material here is rattling great , appreciate it for your efforts. 182137
524272 635826I should test with you here. Which is not 1 thing I normally do! I enjoy studying a submit that will make folks think. Also, thanks for allowing me to comment! 613291
86755 569026Exceptional weblog here! Also your web website loads up fast! What host are you employing? Can I get your affiliate link to your host? I wish my web site loaded up as speedily as yours lol 127993
815092 874714Cause thats required valuable affiliate business rules to get you started on participating in circumstances appropriate for your incredible web-based business concern. Inernet marketing 104115
whoah this blog is wonderful i really like reading your articles. Keep up the great paintings! You realize, a lot of people are hunting round for this info, you could help them greatly.
783236 323642As soon as I discovered this site I went on reddit to share some with the really like with them. 36959
855649 543442Great website you got here! Please keep updating, I will def read far more. Itll be in my bookmarks so far better update! 962309
754568 142968I appreciate your work , thanks for all of the informative weblog posts. 827982
I have read so many posts about the blogger lovers however this post is really a good piece of writing, keep it up
496267 858944extremely nice post, i really enjoy this internet website, carry on it 48095
190245 166749Hi. Thank you for making this website . I m working on betting online niche and have identified this site utilizing search on bing . Will be sure to appear far more of your content . Gracias , see ya. :S 847646
This is a wonderful article, Given so much info in it, These type of articles keeps the users interest in the website, and keep on sharing more … good luck.
When your website or blog goes live for the first time, it is exciting. That is until you realize no one but you and your.
Nice post! This is a very nice blog that I will definitively come back to more times this year! Thanks for informative post.
You have done a amazing job with you website
I really loved reading your blog. It was very well authored and easy to understand. Unlike other blogs I have read which are really not that good.Thanks alot!
121033 331131I surely didnt know that. Learnt 1 thing new these days! Thanks for that. 878987
Good to become visiting your weblog again, it has been months for me. Nicely this article that i’ve been waited for so long. I will need this post to total my assignment in the college, and it has exact same topic together with your write-up. Thanks, good share.
Thanks for such a great post and the review, I am totally impressed! Keep stuff like this coming.
Good to become visiting your weblog again, it has been months for me. Nicely this article that i’ve been waited for so long. I will need this post to total my assignment in the college, and it has exact same topic together with your write-up. Thanks, good share.
I like this website – its so usefull and helpfull. [url=http://redginseng.it25net.gethompy.com/bbs/board.php?bo_table=free&wr_id=12239]acquista loraderm online senza ricetta a Napoli[/url]