దిశా రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దిశ నిందితులను చంపి సరైన న్యాయం చేసారంటూ, ఎన్ కౌంటర్ పై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తుంటే .. కొందరు మేధావులు, మహిళా సంఘాలు ..మాత్రం ఎన్ కౌంటర్ విషయంలో పొరపాటు చేసారంటూ స్పందిస్తున్నారు.
తాజాగా ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర ఈ ఎన్ కౌంటర్ పై ఘాటుగా స్పందించారు. ఎన్ కౌంటర్ చేయడం కరెక్ట్ కాదని, దేశంలో ఈ నలుగురు మాత్రమే అత్యాచారం హత్యలు చేయలేదని, అలాంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయని, మరి వారందరిని ఎన్ కౌంటర్ చేస్తారా అంటూ ప్రశ్నించారు.
చాలా మంది పెద్దల పిల్లలు కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నారని .. వాళ్ళను కూడా ఇలాగె చంపుతారా అంటూ ప్రశ్నించారు. చట్టాన్ని డబ్బున్న వాళ్ళు పక్కదోవ పట్టిస్తున్నారంటూ చెప్పారు. అసలు దిశా కేసు విషయంలో ఇంకా కోర్టులో కేసు ముగియకముందే ఇలా ఎన్ కౌంటర్ చేయడం తప్పని అన్నారు.
ప్రస్తుతం ఉపేంద్ర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయనకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంటే .. మరికొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
185399 871790Fantastic beat ! I wish to apprentice whilst you amend your website, how could i subscribe for a blog website? The account aided me a acceptable deal. I had been a little bit acquainted of this your broadcast provided bright clear concept 778001
383166 519452Respect to post author, some wonderful data . 796092
165885 72315I found your weblog web site on google and check a couple of of your early posts. Proceed to sustain up the superb operate. I just additional up your RSS feed to my MSN Data Reader. In search of forward to reading extra from you later on! 169004
678351 280396There is noticeably a lot of money to comprehend this. I suppose you produced specific good points in functions also. 689869
251013 862340Nowhere on the Internet is there this much quality and clear details on this topic. How do I know? I know because Ive searched this topic at length. Thank you. 495464