సెన్సార్ నుండి వర్మను కాపాడింది పాలేనా..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,093FansLike
57,764FollowersFollow

ఎందుకంత డౌట్ .. ఫోటో చూస్తుంటే అర్థం అవ్వడం లేదు .. !! అవును గాని సెన్సార్ సరిటిఫికేట్ కోసం మరి ఇంత బిల్డప్ ఎందుకు ఇచ్చారు అన్నది అసలు ప్రశ్న అంటారా … ? నిజమే, అసలు సంచలన దర్శకుడు వర్మ మేకింగ్ లో రాబోతున్న అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు ( టైటిల్ మారింది లెండి .. అసలు టైటిల్ తెలుసుగా .. కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు ) సినిమా టైటిల్, పలు సన్నివేశాల విషయంలో వివాదాలుగా మారాయి. ఈ సినిమాను విడుదల చేయొద్దంటూ అటు కోర్టులో పిటిషన్ వేయడం, మరోపక్క సెన్సార్ వాళ్ళు .. ఈ సినిమాను మేము సెన్సార్ చేయలేము బాబోయ్ అంటూన్నారు.

దాంతో ఈ సినిమా నిర్మాతలు రివైజింగ్ కమిటీని ఆశ్రయించడంతో, ఆ కమిటీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలో ఇప్పటికే చంద్రబాబు, పవన్, కెఏ పాల్ లను నెగిటివ్ గా చేస్తూ ఈ సినిమా తీసాడు వర్మ. ఏ ఈమద్యే కె ఏ పాల్ కు వర్మ కు చిన్న రచ్చ కూడా జరిగింది. ఈ సినిమాలో తన పాత్ర ఉందని, దాన్ని తీసేయాలంటూ, లేదా సినిమా విడుదల ఆపాలంటూ ఆయనకూడా కోర్టులో పిటిషన్ వేసాడు. ఇన్ని సమస్యల మధ్య ఈ సినిమా విడుదలకు సెన్సార్ వాళ్ళు ఓకే చెప్పడం గొప్ప విషయమే.

ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు వర్మ .. అయితే కే ఏ పాల్ వల్లే ఈ సినిమాకు సెన్సార్ వచ్చిందంటూ కొందరు కామెంట్స్ కూడా చేసారు. దాంతో ఈ ఫోటో పోస్ట్ చేసాడు వర్మ .. ఇది మార్ఫింగ్ ఫోటో. కె ఏ పాల్ నుండి సెన్సార్ సర్టిఫికెట్ అందుకుంటున్నట్టుగా ఉంది ఆ ఫోటో. ఈ ఫోటోపై నెటిజన్స్ అప్పుడే కౌంటర్లు వేయడం మొదలెట్టేసారు. మరి ఈ కౌంటర్లు పై కె ఏ పాల్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.

9 COMMENTS

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

ఎక్కువ చదివినవి

“తెలుగు సినిమా గర్వపడేలా బైకర్ తీశాం”: శర్వా ఆనందం

చార్మింగ్ స్టార్ Sharwanand నటించిన లేటెస్ట్ చిత్రం Baiker బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. ఏప్రిల్ 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన పొందుతూ సక్సెస్ ఫుల్‌గా...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి. డిజిటల్ యుగంలో సినిమా రిలీజ్ కు...

పదవులు కాదు.. పనితీరే కీలకం: లోకేష్

అమరావతిలో తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతుల సందర్భంగా మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. ప్రస్తుతం టిడిపి 3.0 వర్షన్‌తో ముందుకెళ్తోందని, ఇకపై పైరవీలు కాదు.. పనితీరు,...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“యుద్ధానికి సన్నద్ధం… హార్ముజ్‌లో దిగ్బంధం” : Donald Trump తాజా హెచ్చరికలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి

అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump తాజాగా యుద్ధ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఆయన వెల్లడించిన సమాచారం ప్రకారం, ఇరాన్‌తో జరిగిన...