Switch to English

బిగ్‌బాస్‌3: వితికపై అక్కసు బయటపెట్టుకున్న శివజ్యోతి!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌కి సంబంధించి బిగ్గెస్ట్‌ టాస్క్‌ ఏదన్నా వుందంటే అది మెడాలియన్‌ టాస్క్‌ మాత్రమే. ఆ టాస్క్‌లో విజయం సాధించింది గనుక.. మిగతా కంటెస్టెంట్స్‌ అందరిలోకీ వితిక నెంబర్‌ వన్‌ కంటెస్టెంట్‌ అన్నది నిర్వివాదాంశం. ఈ మెడాలియన్‌ గెలిచే క్రమంలో వితిక స్మార్ట్‌ ప్లేపై భిన్న వాదనలు వున్నా.. బిగ్‌బాస్‌ ఆ స్మార్ట్‌ ప్లేని అనుమతించిన దరిమిలా.. ఆమెనే నెంబర్‌ వన్‌ కంటెస్టెంట్‌. కానీ, అలా ఆమెను నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో చూడటం శివజ్యోతికి అస్సలేమాత్రం నచ్చలేదు.

సమయం కోసం వేచి చూసిన శివజ్యోతి, తన మనసులోని అక్కసునంతటినీ వెల్లగక్కేసింది. తాజా నామినేషన్స్‌ ప్రక్రియలో శివజ్యోతి, వితికా షెరుని టార్గెట్‌ చేసింది. మొత్తం ఏడు నెంబర్లు.. ఒక్కో నెంబర్‌లో ఒక్కొక్కరూ నిల్చున్నప్పుడు, నెంబర్‌ వన్‌ కోసం ట్రై చేయాల్సిందే ఎవరైనా. కానీ, వరుణ్‌ త్యాగం చేయడంతో మూడో పొజిషన్‌లో నిల్చున్న వితికతో గొడవ పెట్టుకుంది శివజ్యోతి.

వరుణ్‌, వితికకి ఆ మూడో నెంబర్‌ పొజిషన్‌ ఇవ్వడానికి బలమైన కారణం వుంది. ‘నాకంటే కూడా వితిక స్ట్రాంగ్‌.. అందుకు మెడాలియన్‌ గెల్చుకోవడమే నిదర్శనం’ అని క్లారిటీ ఇచ్చాడు వరుణ్‌. కానీ, శివజ్యోతి మాత్రం వితిక – వరుణ్‌ల మధ్య వున్న భార్యాభర్తల బంధాన్ని హైలైట్‌ చేసింది. నిజానికి, ఆ భార్యాభర్తల బంధం వరుణ్‌ – వితికలకి చాలా సార్లు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వరుణ్‌, ఇతరుల్ని సపోర్ట్‌ చేయడం.. వితిక ఏడవడం.. ఇవన్నీ చూస్తూనే వున్నాం. శివజ్యోతి కూడా ఈ విషయంలో వితికని పలుమార్లు ఓదార్చేందుకు ప్రయత్నించింది. అలాంటి శివజ్యోతి, మొదటి స్థానంలో వున్న శ్రీముఖినీ, రెండో స్థానంలో వున్న అలీని వదిలేసి.. మూడో స్థానంలో వున్న వితికని టార్గెట్‌ చేయడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

అలీని గనుక శివజ్యోతి అడిగి వుంటే.. కాదనకుండా నెంబర్‌ 2 పొజిషన్‌ ఇచ్చేసేవాడే. ఏదిఏమైనా, ఇప్పటిదాకా ‘చాలా మంచిది’ అనే ఇమేజ్‌ తెచ్చుకున్న శివజ్యోతి, అదంతా ‘నటన’ అని నిరూపించేసుకోవడం గమనార్హం. ఇదిలా వుంటే, శివజ్యోతి అత్యుత్సాహం కారణంగా.. మొత్తం హౌస్‌మేట్స్‌ అంతా ఈ వారం ఎలిమినేషన్‌కి నేరుగా నామినేట్‌ అయ్యారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...