Switch to English

జైపాల్‌ రెడ్డి లేకపోతే.. తెలంగాణ వచ్చేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి, తెలుగు నాట రాజకీయాల్లో ఓ సంచలనం. శారీరక వైకల్యం ఏనాడూ ఆయన్ని వెనక్కి లాగలేదు.. జీవితంలో ఒక్కో మెట్టూ పైకెదుగుతూ వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన ఆయన ఒకప్పుడు కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా నినదించిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? మిగతా విషయాలెలా వున్నా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఆయన పాత్ర చాలా చాలా ఎక్కువ.

ఒక్క మాటలో చెప్పాలంటే, జైపాల్‌ రెడ్డి లేకపోతే.. తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు. కేంద్ర మంత్రిగా ఆ సమయంలో ఆయన ఆ స్థాయిలో చక్రం తిప్పారు. జైపాల్‌ రెడ్డి, తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలూ ఆయనకి పరిచయమే. పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖులందరికీ ఆయన అత్యంత సన్నిహితుడు. ‘గురువు’ అని ఆయన్ని సంబోదించే రాజకీయ నాయకులు తెలుగునాట ఎంతోమంది కన్పిస్తారు.

తెలంగాణ సెంటిమెంట్‌ రగులుతున్న సమయంలో ‘నేను జాతీయ వాదిని’ అని ఆయన చెప్పుకోగలిగారంటే.. ఆయన ధైర్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే, చివరి నిమిషంలో మాత్రం, జైపాల్‌రెడ్డి.. తన జన్మభూమి రుణం తీర్చుకునే క్రమంలో, సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల్ని ‘వెన్నుపోటు పొడిచారు’ అనే విమర్శని ఎదుర్కోవాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే విషయం. ‘మీరిలా, ఓ ప్రాంతానికే పరిమితమైపోతారని అనుకోలేదు..’ అంటూ సీమాంధ్ర ప్రాంత నేతలు, జైపాల్‌ రెడ్డి వద్దనే విషయాన్ని కుండబద్దలుగొట్టేశారు.

అయితే, ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అన్న ఆలోచనతోనే, ఆ క్షణంలో కఠిన నిర్ణయం తీసుకున్నాననీ, ఆ నిర్ణయం తెలంగాణతోపాటు, సీమాంధ్రకూ మేలు చేస్తుందని ఆయన చెప్పేవారు. సీమాంధ్ర నుంచి కాంగ్రెస్‌ అధిష్టానం దగ్గర పలకుబడి వున్న ఎందరో సీనియర్‌ నేతల్ని కాదని, జైపాల్‌రెడ్డి.. తెలంగాణ బిల్లు వైపుగా కాంగ్రెస్‌ అధిష్టానం ఆలోచనల్ని నడిపించడమంటే చిన్న విషయం కాదు.

కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జైపాల్‌ రెడ్డిపై చాలా విమర్శలు తెలంగాణ నుంచే వచ్చాయి. తెలంగాణ కోసం ఎవరైతే, జైపాల్‌ రెడ్డి కాళ్ళు పట్టుకున్నారో.. వాళ్ళే ఆయన్ని తూలనాడారంటారు జైపాల్‌ రెడ్డి సన్నిహితులు. ఏదిఏమైనా, రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. తెలుగునాట జైపాల్‌ రెడ్డి ఓ అద్భుతం. ఆయన లోటు పూడ్చలేనిది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....