Switch to English

2024 Elections: వైసీపీ-టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీల ఎంపీ అభ్యర్ధులు వీరే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

2024 Elections: త్వరలో లోక్ సభ ఎన్నికలు (2024 Elections) జరుగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులు ఖరారయ్యారు. ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఒంటరిగా పోటీ చేస్తూండగా.. టీడీపీ (TDP)-జనసేన (JANASENA)-బీజేపీ (BJP) కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఈక్రమంలో 17స్థానాల్లో టీడీపీ, 6స్థానాల్లో బీజేపీ, 2స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నాయి. జనసేనకు సంబంధించి మచిలీపట్నం అభ్యర్ధి మాత్రమే పెండింగ్ ఉండగా మిగిలిన అభ్యర్ధులు ఖరారయ్యారు. వివరాలు పరిశీలిస్తే..

వైసీపీ ఎంపీ అభ్యర్ధులు – 25
  • శ్రీకాకుళం – పేరాడ తిలక్
  • విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్
  • విశాఖపట్నం – బొత్స ఝాన్సీ
  • అనకాపల్లి – బూడి ముత్యాల నాయుడు
  • అరకు – చెట్టి తనూజ రాజు
  • రాజమండ్రి – గూడురి శ్రీనివాస్
  • కాకినాడ – చెలమశెటి సునీల్
  • అమలాపురం – రాపాక వర ప్రసాద్
  • నరసాపురం – గూడూరి ఉమా బాల
  • ఏలూరు – కె.సునీల్ యాదవ్
  • మచిలీపట్నం – సింహాద్రి చంద్రశేఖర్
  • విజయవాడ – కేశినేని నాని
  • గుంటూరు – కిలారు రోశయ్య
  • బాపట్ల – నందిగం సురేశ్
  • నరసారావుపేట – అనిల్ కుమార్ యాదవ్
  • ఒంగోలు – సి.భాస్కర్ రెడ్డి
  • నెల్లూరు – విజయసాయి రెడ్డి
  • తిరుపతి – ఎమ్.గురుమూర్తి
  • చిత్తూరు – ఎన్.రెడ్డప్ప
  • రాజంపేట – మిథున్ రెడ్డి
  • కడప – అవినాశ్ రెడ్డి
  • కర్నూలు – వై.వి.రామయ్య
  • అనంతపూర్ – ఎమ్.శంకర్ నారాయణ
  • నంద్యాల – పి.బ్రహ్మానంద రెడ్డి
  • హిందూపూర్ – జె.శాంత
టీడీపీ ఎంపీ అభ్యర్ధులు – 17
  • శ్రీకాకుళం – కె.రామ్మోహన్ నాయుడు
  • విజయనగరం – కె.అప్పలనాయుడు
  • విశాఖపట్నం – ఎం.భరత్
  • అమలాపురం – జి.హరీశ్ మాధుర్
  • ఏలూరు – పి.మహేశ్ యాదవ్
  • విజయవాడ – కేసినేని చిన్ని
  • గుంటూరు – పి.చంద్రశేఖర్
  • బాపట్ల – టి.కృష్ణ ప్రసాద్
  • నరసారావుపేట – ఎల్.కృష్ణదేవరాయలు
  • ఒంగోలు – ఎమ్.శ్రీనివాసుల రెడ్డి
  • నెల్లూరు – వి.ప్రభాకర్ రెడ్డి
  • చిత్తూరు – డి.ప్రసాద్ రావు
  • కడప – భూపేశ్ రెడ్డి
  • కర్నూలు – బస్తిపాటి నాగరాజు
  • అనంతపూర్ – ఎ.లక్ష్మీనారాయణ
  • నంద్యాల – బైరెడ్డి శబరి
  • హిందూపూర్ – పార్ధసారధి
బీజేపీ ఎంపీ అభ్యర్ధులు – 6
  • అనకాపల్లి – సీఎం రమేశ్
  • అరకు – కొత్తపల్లి గీత
  • రాజమండ్రి – డి.పురంధేశ్వరి
  • నరసాపురం – బి.శ్రినివాసవర్మ
  • తిరుపతి – వరప్రసాద రావు
  • రాజంపేట – కిరణ్ కుమార్ రెడ్డి
జనసేన ఎంపీ అభ్యర్ధులు – 2
  • కాకినాడ – టి. ఉదయ శ్రీనివాస్
  • మచిలీపట్నం – (పెండింగ్)

మే 13న ఎన్నికలు జరుగుతూండగా ఫలితాలు జూన్ 3వతేదీన వెల్లడి కానున్నాయి.

2024 Elections: వైసీపీ-టీడీపీ-జనసేన-బీజేపీ ఎంపీ అభ్యర్ధులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...