Switch to English

‘సైరా’ కోసం రామ్‌చరణ్‌ ‘మెగా’ ప్లానింగ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌ పూర్తి చేసేసుకుని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో బిజీగా వుంది. అయితే, భారీ బడ్జెట్‌తో సినిమాని తెరకెక్కిస్తున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకి ప్రీ రిలీజ్‌ బజ్‌ని పెంచడంలో మాత్రం ఆశించిన మేర సక్సెస్‌ అవుతున్నట్లు కన్పించడంలేదు. తాను నటిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా పనులు ఓ పక్క జరుగుతుండడంతో, రెండు పడవల మీద ప్రయాణం చరణ్‌కి కష్టంగానే వుంది.

ఓ వైపు నటుడిగా బిజీ.. ఇంకో వైపు నిర్మాతగా బాధ్యతలు చేపట్టడంలో టెన్షన్‌.. వెరసి, రామ్‌చరణ్‌కి పెద్ద కష్టమే వచ్చి పడింది. ఇదిలా వుంటే, చిరంజీవి పుట్టినరోజు వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మెగా కాంపౌండ్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకల్ని ‘సైరా నరసింహారెడ్డి’కి బీభత్సమైన బజ్‌ తెచ్చేలా నిర్వహించాలనే ఆలోచనలో రామ్‌చరణ్‌ వున్నాడట. ఇందుకోసం అప్పుడే ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం.

హైద్రాబాద్‌లోనే ‘మెగా’ బర్త్‌ డే వేడుకలు జరగబోతున్నాయన్నది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ కథనం. నిజానికి, ప్రతి యేటా చిరంజీవి పుట్టినరోజు వేడుకల్ని అభిమానులు ఘనంగా నిర్వహిస్తుంటరనుకోండి.. అది వేరే విషయం. గతంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు, ఆయన సినిమాకి సంబంధించిన ఏదో ఒక ప్రమోషన్‌ ఈవెంట్‌తో లింకప్‌ అయ్యేవి. ఇప్పుడు అదే మూమెంట్‌ని క్రియేట్‌ చేయాలన్నది చరణ్‌ ప్లాన్‌. ‘సైరా’కి సంబంధించి మరో టీజర్‌ వదిలితే ఎలా వుంటుంది.? అన్న ఆలోచన కూడా చేస్తున్నాడట నిర్మాత చరణ్‌.

ఇదిలా వుంటే, సినీ రంగానికి చెందిన ప్రముఖులతోపాటు రాజకీయ రంగ ప్రముఖుల్ని ఈ వేడుకకి రప్పిస్తే బావుంటుందన్న దిశగా మెగా కాంపౌండ్‌ సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హైద్రాబాద్‌తోపాటు, ఈ ఈవెంట్‌ నిర్వహణ కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్ని కూడా పరిశీలిస్తున్నారట. అయితే, ఎక్కువమంది మాత్రం హైద్రాబాద్‌ వైపే మొగ్గు చూపుతండడంతో.. హైద్రాబాద్‌లోనే మెగా ఈవెంట్‌ జరగొచ్చన్నని తెలుస్తోంది.

3 COMMENTS

  1. 111299 348642Youre so cool! I dont suppose Ive read anything like this before. So nice to search out any individual with some original thoughts on this subject. realy thank you for starting this up. this site is one thing thats wanted on the internet, somebody with a bit of originality. beneficial job for bringing something new towards the internet! 409220

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...