Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 09 అక్టోబర్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం

సూర్యోదయం: ఉ.5:54
సూర్యాస్తమయం: సా.5:41 ని.లకు
తిథి: భాద్రపద బహుళ దశమి మ . 1:08 ని. వరకు తదుపరి భాద్రపద బహుళ ఏకాదశి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము: ఆశ్లేష పూర్తి గా
యోగం: సిద్ధం ఉ.9:32 ని. వరకు తదుపరి సాధ్యం
కరణం: భధ్ర మ.1:08 ని. వరకు తదుపరి భాలవ
దుర్ముహూర్తం : మ.12:11 ని. నుండి 12:58 ని. వరకు తదుపరి మ.2:32 ని.నుండి 3:19 నుండి. వరకు
వర్జ్యం : రా.6:38 ని. నుండి 8:24 ని. వరకు
రాహుకాలం: ఉ.7:30 ని ‌‌.నుండి 9:00 గం.వరకు
యమగండం: ఉ‌10:30 ని‌ నుండి మ.12:00 గం. వరకు
గుళికా కాలం: మ.1:31 ని.నుండి 2:59 ని. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:35 ని.నుండి 5:23 ని.వరకు
అమృతఘడియలు: ఉ.5:16 ని: నుండి 5:54 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ‌11:39 ని. నుండి.మ.12:26 ని.వరకు

ఈరోజు (09-10-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో పనిఒత్తిడి పెరుగుతుంది.

వృషభం: ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు.

మిథునం: ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు లాభిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహమున కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడులు అదిగమిస్తారు.

కర్కాటకం: దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

సింహం: విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితానిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల అంచనాలు నిజం అవుతాయి.

కన్య: దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగమున కొందరి ప్రవర్తన వలన శిరో బాధలు కలుగుతాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

తుల: విలువైన వస్తులాభాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి వివాహ ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది.

వృశ్చికం: ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో కొంత పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఉద్యోగాలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనస్సు: ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు చేస్తారు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.

మకరం: చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. బంధు మిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి.

కుంభం: సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక లాభాలుంటాయి.

మీనం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తు వాహన లాభాలు అందుకుంటారు. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...