Switch to English

వరల్డ్‌ కప్‌: ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

2019 వరల్డ్‌ కప్‌ ఘనంగా ముగిసింది. క్రికెట్‌ పుట్టిల్లు అయిన ఇంగ్లాండ్‌ సుదీర్ఘ కాలం ఎదురు చూశాక ఎలాగైతేనేం, వరల్డ్‌ కప్‌ టైటిల్‌ని సొంతం చేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ అనేది చాలా చిన్న మాట ఫైనల్‌ విషయంలో. స్కోర్లు ఈక్వల్‌ అయ్యాయి.. ఆ తర్వాత సూపర్‌ ఓవర్‌లోనూ అదే పరిస్థితి. కానీ, ఇంగ్లాండ్‌ని విజయం వరించింది. విజయం అందుకున్న ఇంగ్లాండ్‌ సంబరాల్లో మునిగి తేలుతోంటే, గెలుస్తామనుకున్న న్యూజిలాండ్‌ ప్రత్యేక పరిస్థితుల్లో ఓడిపోవడం పట్ల ఎంత ఆందోళన చెందుతోందో అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు.

ఇంతకీ, ఈ వరల్డ్‌ కప్‌ పోటీలు సజావుగానే సాగాయా.? ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడిందా.? ఈ చర్చ ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా జరుగుతోంది. రేసులో దాదాపు వెనకబడిపోయిన దశ నుంచి టైటిల్‌ విజేతగా ఇంగ్లాండ్‌ నిలవడం వెనుక నాటకీయ పరిణామాలు చాలానే చోటు చేసుకున్నాయి. అందులో ఇండియా – ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ ఒకటి. వరల్డ్‌ క్రికెట్‌లో బెస్ట్‌ ఫినిషర్‌ అన్పించుకున్న ధోనీ, చాలా చెత్తగా బ్యాటింగ్‌ చేసిన మ్యాచ్‌ ఇది. గెలిచే మ్యాచ్‌ని టీమిండియా చేజార్చుకుంది. ఆ తర్వాత, న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా ఓడటం కూడా నాటకీయ పరిణామాల మధ్యనే సాగింది.

ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్‌ జట్ల మధ్య కూడా పరిస్తితి దాదాపుగా ఇంతే. అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలు ఈ మ్యాచ్‌లలో చాలా ఎక్కువగా కన్పించాయి. ఇంగ్లాండ్‌ ఈ రోజు వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచింది కాబట్టి ఆరోపణలు పుట్టుకొస్తున్నాయనడం సబబు కాదు. కానీ, జరిగిన పరిణామాల్ని విశ్లేషిస్తే.. ఖచ్చితంగా తెరవెనుకాల ఏదో వ్యవహారం జరిగింది. సొంత గడ్డ మీద జరిగిన వరల్డ్‌ కప్‌ని ఇంగ్లాండ్‌ కష్టపడి గెలిచిందా.? లేదంటే, ప్రత్యేక పరిస్థితుల్లో.. అదనపు బలంతో గెలిచిందా.? అన్న అనుమానాలైతే ఇప్పట్లో తొలగిపోవు. ఏదిఏమైనా, ఈ వరల్డ్‌ కప్‌.. మొత్తంగా వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైనదిగా మాత్రం నిస్సందేహంగా నిలిచిపోతుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...