Switch to English

AVM: ‘ చిరంజీవి గారు గ్రేట్ ‘ పున్నమినాగు జ్ఞాపకాలు పంచుకున్న ఏవీఎం సంస్థ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

చిరంజీవిని (Chiranjeevi) మాస్ హీరోగా నిరూపించిన, మెగాస్టార్ (Mega Star) గా చేసిన సినిమాలు ఉన్నాయి. కానీ కెరీర్ తొలినాళ్లలోనే ఆయనలోని నటుడిని పరిచయం చేసిన సినిమా అంటే.. పున్నమినాగు (Punnaminagu). ఇంకా చెప్పాలంటే నాగులు పాత్రలో పరకాయ ప్రవేశమే చేసి ఔరా అనిపించారు. 1980లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయి చిరంజీవికి మంచి పేరు తీసుకొచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏవీఎం (AVM) ఈ సినిమాను రాజశేఖర్ దర్శకత్వంలో నిర్మించింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఏవీఎం సంస్థ వారసురాలు అరుణా గుహన్ (Aruna Guhan) ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ.. చిరంజీవి వ్యక్తిత్వం, నటనపై శ్రద్ధ, పని పట్ల ఆయన నిబద్ధతను కొనియాడారు.

అప్పటికి ఎన్నో సినిమాలు నిర్మించిన మా ముత్తాత చివరి రోజుల్లో మళ్లీ సినిమాలు నిర్మించాలని ఆసక్తి చూపారు. ఇదే విషయాన్ని మా తాతగారు శరవణన్, బంధువులు ఏవీఎం కుమరన్, బాలసబ్రమణియన్ కి చెప్పారు. కానీ.. కొన్ని రోజులకే అయన కన్నుమూశారు. ముత్తాత అశయాలను ముందుకు తీసుకెళ్ళే క్రమంలో తమిళంలో హిట్ అయిన పౌర్ణమి నిలవు సినిమాను తెలుగులో తీసేందుకు చిరంజీవిగారిని కలిశారు. అప్పటికి చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే బిజీగా ఉన్న చిరంజీవి సంస్థ అశయం గురించి తెలుసుకుని సినిమా చేసేందుకు అంగీకరించారు. మిగిలిన సినిమాలతో సంబంధం లేకుండా సాయంత్రం షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేశారు. ఇది పూర్తిగా చిరంజీవిగారి శ్రద్ధ, అంకితభావాన్ని, సినిమా పట్ల ఇష్టం, ఎదుటి వ్యక్తులకి ఇచ్చే గౌరవాన్ని తెలియజేస్తుంది.

ఈ సినిమా మాకు, మా సంస్థకు ఎప్పుడూ ప్రత్యేకమే. అప్పటికి మా సంస్థ నుంచి వచ్చిన అన్ని సినిమాల రికార్డులను పున్నమినాగు చెరిపేసి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది అని అరుణా గుహన్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. ఆమె ట్వీట్ తో మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు.

39 COMMENTS

  1. With havin so much content and articles do you ever run into any problems of plagorism or copyright infringement?
    My blog has a lot of exclusive content I’ve either authored myself
    or outsourced but it appears a lot of it is popping it up
    all over the internet without my authorization. Do you know any solutions to help protect against content from being stolen?
    I’d definitely appreciate it.

  2. Hеy there juѕt wanted tⲟ give yyou a quiick heads up.
    The text in your article seem to be runnming off the screen in Іnternet explorer.
    I’m noot sure if this is a formatting isѕue օr something to
    do with web browser compаtіbility but I figued I’d ppost to lett you know.
    Ꭲhe dеsign and style loоk great though! Hope yyou get the issue resolved soon.Cheers

  3. Unquestionably believe that which you said.
    Your favorite justification seemed to be on the net the easiest thing to
    be aware of. I say to you, I certainly get annoyed while people consider worries that they plainly don’t know about.
    You managed to hit the nail upon the top as well as defined out the whole thing
    without having side effect , people can take a signal.
    Will likely be back to get more. Thanks

  4. Have you ever thought about adding a little bit more than just your
    articles? I mean, what you say is fundamental and everything.
    However just imagine if you added some great photos or videos to give your posts more, “pop”!
    Your content is excellent but with images and videos, this blog could certainly be one of the
    very best in its niche. Very good blog!

  5. I have been exploring for a little bit for any high-quality
    articles or weblog posts on this sort of house .
    Exploring in Yahoo I finally stumbled upon this site. Reading this info So i’m
    glad to exhibit that I have an incredibly excellent uncanny feeling I found out exactly what I needed.
    I such a lot for sure will make certain to do not overlook this
    web site and provides it a glance regularly.

  6. Excellent goods from you, man. I have understand your stuff previous to and you’re just too magnificent.
    I actually like what you’ve acquired here, certainly like what you’re saying and the way in which you say
    it. You make it enjoyable and you still take care of to keep it sensible.
    I can’t wait to read far more from you. This is really a terrific website.

  7. ทางเรา relxchill.com ต้องขอบอกได้เลยว่า เป็นตัวแทนหลักอย่างเป็นทางการในไทย ที่ใหญ่ที่สุด และเป็นเจ้าเดียวกับ RELX THAILAND สินค้าทุกแบรนด์ ทุกรุ่น เราได้ทำการคัดสรร
    บุหรี่ไฟฟ้า ที่เป็นหนึ่งในนวัตกรรม ช่วยเลิกบุหรี่
    ที่มีประสิทธิดีเยี่ยม และช่วยได้จริง มาให้ลูกค้าได้เลือกใช้ Relx Infinity plus , Ks quik
    , Ks Kurve , Ks Kurve lite , Kardinal Stick , ks pod โดยสินค้าทุกชิ้นของเรา สั่งตรงจากโรงงาน

  8. Hi there, I found your website by way of Google while looking for a related
    topic, your web site got here up, it looks great.
    I have bookmarked it in my google bookmarks.

    Hello there, simply was alert to your weblog thru Google, and found
    that it is really informative. I’m gonna watch out for brussels.
    I will be grateful in the event you continue this in future.
    Many other folks will likely be benefited out of your writing.
    Cheers!

  9. hello there and thank you for your info – I’ve certainly picked up something
    new from right here. I did however expertise several technical issues using this web site, since I experienced to reload the website lots of times previous to I could get it to load
    properly. I had been wondering if your hosting is OK?
    Not that I am complaining, but sluggish loading instances times will sometimes affect your placement in google and could damage your high quality score if advertising and marketing with Adwords.
    Anyway I am adding this RSS to my email and can look out for
    a lot more of your respective fascinating content.

    Ensure that you update this again soon.

  10. Ferari88 Merupakan Salah Satu Slot Online Terpercaya Di Indonesia Yang Memegang Lisensi
    Resmi Sebagai Agen Judi Online Terpercaya Dengan Permainan Terlengkap Seperti Slot Online,
    Live Casino, Serta Masih Banyak Permainan Judi Online Lain Nya Yang Bisa Anda Temui Di Sini.
    Hadir Sejak Beberapa Tahun Lalu Hingga Saat Ini, Ferari88 Berhasil Menarik Perhatian Dari Para Bettor Di Indonesia, Khusus Nya Pecinta Game Judi Bola Dan Slot Online, Di Sini
    Kami Hanya Menyediakan Pasaran Judi Bola Terbaik Serta Game Slot
    Online Paling Lengkap Di Banding Situs Judi Online Lain Nya.

    Anda dapat Menikmati Keseluruhan Permainan Judi Online Yang Kami Sediakan Hanya Dengan Melakukan Pendaftaran 1 User ID Saja, Dengan Melakukan Minimal Deposit 10 Ribu Anda Sudah Bisa Menikmati Semua Permainan Judi Online
    Yang Tersedia Di Situs Ini, Anda Juga Akan Di Suguhkan Dengan Pelayanan Customer Service Selama 24
    Jam Penuh Setiap Hari Nya Apabila Terdapat Kendala
    Atau Kesulitan Dalam Mengakses Situs Kami.

    Mencari agen togel online Singapore yang paling terpercaya di Indonesia dan banyak dicari
    oleh para pemain. Bangjago88 menjadi salah satu yang tepat dimana disini kami
    hadir untuk menjawab rasa haus para pemain untuk mendapatkan keuntungan dari permainan togel yang sudah dikenal dari dulu memiliki keuntungan uang asli yang sangat besar.
    Sehingga game ini menjadi jalur alternatif untuk menjadi sumber penghasilan yang sangat menjanjikan. Seperti yang dianjurkan Bangjago88 sebagai agen Togel singapore terpercaya memiliki banyak keuntungan yang bisa anda dapatkan,
    terlebih pasaran yang ada disini sangat resmi dan mengikuti aturan dari lembaga
    terkait. Lebihnya lagi disini juga sangat aman karena sudah
    memiliki lisensi sertifikat dari PAGCOR dan BMM Testlabs sehingga semua akan terjamin disini.

    Bangjago882 sudah berpengalaman puluhan tahun sebagai agen terkemuka
    di Indonesia dalam kategori permainan perjudian online yang dimana salah satunya yang menjadi daya tarik adalah Togel
    online. Tentu saja sebagai agen terbaik memiliki alasan kenapa disini menjadi yang paling ramai dan juga
    paling banyak dicari oleh para pemain di seluruh Indonesia.
    Alasannya tentu saja karena pasaran yang disediakan resmi dan juga lengkap untuk menyediakan berbagai jenis taruhan togel yang
    menantang dengan hadiah besar di dalamnya. Selain Singapore
    anda juga bisa memainkan pasaran Hongkong, Sydney,
    dan banyak pasaran lain nya.

    HBO4D sebagai SITUS JUDI SLOT ONLINE TERBAIK,TERPERCAYA,DAN RTP TERTINGGI NO#1 DI INDONESIA menyediakan beberapa fitur dan produk yang lengkap untuk memenuhi permintaan seluruh customer / pemain kami disertai dengan Bonus dan Promo yang terbesar
    dan tertinggi. Produk utama yang kami tawarkan adalah SLOT ONLINE Sebagai salah satu jenis permainan judi yang sedang TRENDING dimasa sekarang ini , permainan SLOT GACOR semakin populer di kalangan pemain JUDI ONLINE.
    HBO4D sebagai Situs Bandar Judi slot online terpercaya Terbaik
    dan Terpercaya sebagai BANDAR JUDI SLOT GACOR TERBAIK DAN TERPERCAYA DENGAN BONUS TERBESAR menyediakan berbagai jenis permainan SLOT
    GACOR dari berbagai provider game slot online seperti PRAGMATIC
    PLAY,PG SOFT,HABANERO,SKYWIND,NOLIMIT,Dan lain-lain.
    Permainan SLOT GACOR dapat dikatakan populer mungkin dikarenakan dapat dimainkan dimana saja dan kapan saja.
    Oleh karena itu, HBO4D menyediakan tim Customer Service 24 jam yang bersiap untuk melayani segala kebutuhan seluruh pemain kami.

    Dengan didukung sistem, HBO4D menyediakan berbagai
    pilihan promo dan bonus yang menarik dan terbaik.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...