Switch to English

సూపర్ స్టార్ కృష్ణ ‘ఇక లేరు’ అని అనడం భావ్యమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

భౌతికంగా సూపర్ స్టార్ కృష్ణ మన మధ్య లేకపోయి వుండొచ్చు. కానీ, తెలుగు సినిమా వున్నంత కాలం ఆయన ఏదో ఒక రూపంలో మనకి గుర్తుకొస్తూనే వుంటారు. ఎందుకంటే, తెలుగు సినిమాకి ఆయన అందించిన సేవలు అలాంటివి. ఏడాదికి ఓ సినిమా చేయడమే కనాకష్టమైపోయింది ఇప్పుడు స్టార్ హీరోలకి.

రెమ్యునరేషన్ల వెనుక పరుగులు పెడుతున్నారు. కాంబినేషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. ఇదీ నేటి సినిమా.! కానీ, ఒకప్పుడు సినీ కళామతల్లికి ఏం సేవ చేయగలం.? అన్న దిశగా ఆలోచనలు జరిగేవి. ఏడాదిలో పదికి పైగా సినిమాలు చేసిన ‘హీరో’ ఆయన. ఔను, ఆయనే నెంబర్ వన్.! కృష్ణ డాన్సులు కొందరికి కామెడీ అనిపించొచ్చు. కానీ, తెలుగు తెరపై వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ఆయన.

ఓ ‘అల్లూరి సీతారామరాజు’, ఓ సింహాసనం’.. చెప్పుకుంటూ పోతే, డజన్ల సంఖ్యలో తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమాలు సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో కనిపిస్తాయి. కృష్ణ అంటే నిర్మాతల హీరో.! ఈ తరం స్టార్ హీరోలలో అలాంటి ‘హీరో’ ఎవరున్నారు.? అని బూతద్దం పట్టుకుని వెతకాలి.

ఒక్క సినిమా హిట్టయితేనే ‘నేనే నెంబర్ వన్’ అని విర్రవీరేవారెక్కడ.. ఎంత ఎదిగినా ఒదిగి వుండే సూపర్ స్టార్ కృష్ణ ఎక్కడ.? వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన నటనకు దూరమయ్యారుగానీ.. ఓపిక వున్నంతవరకూ ఆయన సినిమాల్లో నటిస్తూనే వచ్చారు. ఆ డెడికేషన్ ఇప్పుడున్న హీరోల్లో ఎంతమందికి వుంది.?

‘రెస్ట్ ఇన్ పీస్ కృష్ణగారూ..’ అంటూ సోషల్ మీడియాలో కామెంటేసి చేతులు దులుపుకుంటోన్న చాలామంది ఈ తరం హీరోలు.. ఆయన ఎలా అంతెత్తుకు ఎదిగారో తెలుసుకోవాలి. ఒక్క సినిమాకే స్టార్ హీరోలైపోతే.. మూడొందల యాభై‌కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణని ఏమనాలి.?

తెలుగు సినిమాకి సరికొత్త హీరోయిజం అద్దినవారిలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ఆయన నటించిన సినిమాల తాలూకు టైటిల్స్ రూపంలోనో, ఆయన చేసిన సినిమాల్లోని పాటల రీమిక్స్‌ల రూపంలోనో.. ఆయనెప్పుడూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తూనే వుంటారు. సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరని ఎలా అనగలం.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...