యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 30వ ప్రాజెక్ట్ లో నటించనున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేయనున్నాడు. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఎన్టీఆర్ తన 31వ చిత్ర షూటింగ్ విశేషాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదలవుతుంది. ప్రశాంత్ నీల్ లోకల్ మీడియాతో ముచ్చటిస్తూ ఎన్టీఆర్ 31వ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే లో మొదలవుతుందని ప్రశాంత్ నీల్ అధికారికంగా ప్రకటించాడు.
ఈరోజు ప్రభాస్ సలార్ కీ అప్డేట్ వచ్చిన విషయం తెల్సిందే. సెప్టెంబర్ 28న సలార్ విడుదలవుతుందని అప్డేట్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు అన్న విషయం తెల్సిందే.
1392 801235Youre so cool! I dont suppose Ive read anything in this way before. So nice to uncover somebody with some original ideas on this subject. realy appreciate starting this up. this superb internet site is something that is required more than the internet, a person if we do originality. valuable function for bringing something new towards the internet! 275448