వరస ప్లాపులతో మాస్ మహారాజా రవితేజ డౌన్ అయిన విషయం తెల్సిందే. రీసెంట్ గా విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే మరో ఎంటర్టైనర్ తో రవితేజ మన ముందుకు రానున్నాడు.
ఈ సినిమా షూటింగ్ గతంలోనే పూర్తయింది. త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పుడు ధమాకా చిత్రానికి సంబంధించిన కీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం నుండి మొదటి సింగిల్ జింతాక్ ను ఆగస్ట్ 18న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా ధమాకా రూపొందుతోంది. బెజవాడ ప్రసన్న కుమార్ ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు అందిస్తున్నాడు. శ్రీ లీల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తోన్న విషయం తెల్సిందే.
My brother recommended I might like this web site. He was totally right. This post truly made my day. You cann’t imagine simply how much time I had spent for this info! Thanks!
675664 641757It can be tough to write about this topic. I think you did an superb job though! Thanks for this! 661011
829969 168832Aw, this became an very good post. In thought I would like to devote writing such as this moreover – taking time and actual effort to make a very very good article but exactly what do I say I procrastinate alot and by no means uncover a approach to get something completed. 120666
240754 716112I gotta favorite this internet site it seems invaluable very useful 639830