Switch to English

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘గాలి’ దుమారం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

గాలి జనార్ధన్ రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ గతంలో ఆయన్ని అరెస్టు చేస్తే, న్యాయమూర్తిని సైతం ప్రలోభ పెట్టిన ఘనుడాయన. అపర కుబేరుడు.. ఎంతటి వాడినైనా డబ్బుతో కొనేయగల సమర్థత వున్నోడు. పైగా, అన్ని రాజకీయ పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలున్నోడు. కర్నాటక రాజకీయాల్లో చక్రం తిప్పి, తెలుగు రాజకీయాల్ని శాసించినోడు.!

ఇంతకన్నా గొప్ప ఎలివేషన్.. బహుశా ‘కేజీఎఫ్’ సినిమాలోనూ లభించదేమో.! అంతటి ఘన చరిత్ర గాలి జనార్ధన్ రెడ్డి సొంతం. మళ్ళీ ఇప్పుడీ గాలి జనార్ధన్ రెడ్డి పేరు మార్మోగిపోతోంది. కారణం, మళ్ళీ గాలి జనార్ధన్ రెడ్డి తన మైనింగ్ కార్యకలాపాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విస్తరించనున్నాడు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇందులో తప్పేముంది.? కోర్టుని కోరాడు గనుక, కోర్టు ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చు.. లేదంటే, రెడ్ సిగ్నల్ కూడా వేయొచ్చు.

కానీ, ఇక్కడ చిత్రమేంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ కేసులో ‘నో అబ్జెక్షన్’ అంటూ గాలి జనార్ధన్ రెడ్డికి అనుకూలంగా స్పందించిందట. ఇందులో తప్పేముంది.? అని ప్రశ్నించేవాళ్ళూ లేకపోలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడీ గాలి జనార్ధన్ రెడ్డి. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, ‘బ్రాహ్మణి స్టీల్స్’ వ్యవహారంలో తనకు కలిగిన లబ్ది నేపథ్యంలో అత్యత ఖరీదైన బస్సుని బహూకరించాడాయె.

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తాను దత్త పుత్రుడి లాంటోడిననీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు సోదర సమానుడనీ గతంలో స్వయంగా గాలి జనార్ధన్ రెడ్డి చెప్పుకున్నారు. ఆయనకి బీజేపీతో సన్నిహిత సంబందాలున్నాయి, గతంలో ఆయన బీజేపీ తరఫున పని చేశారు కూడా. కీలక పదవులూ నిర్వహించారు.

ఎలా చూసుకున్నా, ఈసారి గాలి జనార్ధన్ రెడ్డికి అడ్డంకులేమీ వున్నట్లుు కనిపించడంలేదు. ఈమాత్రందానికి కేసులు పెట్టడమెందుకు.? సీబీఐ విచారణలెందుకు.? అన్న ప్రశ్న సహజంగానే సామాన్యుల్లో వ్యక్తమవుతుంది. ఇదింతే, ఈ రాజకీయం ఇంతే.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఎక్కువ చదివినవి

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...