Switch to English

పెగాసస్ జాతర.! రాజకీయ రచ్చ మళ్ళీ మొదలైందహో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

పెగాసస్.! ప్రపంచాన్ని కుదిపేసింది కొన్నాళ్ళ క్రితం. ఆ పైత్యం మన దేశంలోనూ ‘వ్యక్తిగత సమాచారం దోపిడీకి గురైంది’ అన్న కోణంలో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న సంగతి తెలిసిందే.

ఇంతకీ, కేంద్ర ప్రభుత్వం పెగాసస్ వాడిందా.? లేదా.? వాడిందనీ చెప్పలేదు, వాడలేదనీ చెప్పలేదు. పార్లమెంటును కుదిపేసిన ఈ అంశం అనూహ్యంగా చల్లారిపోయింది. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఓ హౌస్ కమిటీ వేసింది. ఆ హౌస్ కమిటీ, పెగాసస్ సహా, ఫోన్ ట్యాపింగ్ అంశంపైనా ఆరా తీస్తోంది.

ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హౌస్ కమిటీ ఏం తేల్చబోతోంది.? 2016 నుంచి 2019 మధ్య మహా కుట్ర జరిగిందన్నది హౌస్ కమిటీ సభ్యుడు, వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుండ బద్దలుగొట్టి మరీ చెబుతున్నమాట.

పెగాసస్ స్పై వేర్ తయారు చేసింది భారతదేశంలో కాదు. ఇజ్రాయెల్‌లో తయారు చేశారు. దాన్ని ఎవరైనా సొమ్ములు చెల్లించి కొనుక్కోవాల్సిందే. అది కూడా ప్రభుత్వాలకు తప్ప, ప్రైవేటు వ్యక్తులకు అమ్మరు. ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే, వాటి కోసం ఎంత సొమ్ము వెచ్చించిందీ లెక్కలు అధికారికంగానే వుంటాయ్.

మరి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో పెగాసస్ కొనుగోలు చేస్తే, దానికి సంబంధించిన లెక్కలుండాలి కదా.? అసలంటూ స్పై వేర్ కొనుగోలు చేయనప్పుడు, పెగాసస్ కుంభకోణం జరిగిందని ఎలా అంటాం.? అన్నది గతంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంధించిన ప్రశ్న. టీడీపీది కూడా ఇదే వాదన. నిజానికి, సామాన్యులకూ ఇదే డౌట్ వస్తోంది.

అమరావతి కుంభకోణమన్నారు.. కొండను తవ్వారు, ఎలుకని కూడా పట్టలేకపోయారు. అదేదో ఈఎస్ఐ మెడికల్ పరికరాల స్కామ్ అన్నారు.. అక్కడా ఏమీ తేలలేదు. మొన్నటికి మొన్న పదో తరగతి ప్రశ్నా పత్రాల లీక్ అన్నారు.. అందులోనూ ఏమీ తేలినట్టు కనిపించడంలేదు.

ఇప్పుడీ హౌస్ కమిటీ ఏం తేల్చబోతోంది.? చంద్రబాబుని దోషిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హౌస్ కమిటీ తేల్చితే, ఆ తర్వాత ఏం జరుగుతుంది.? ఏమో, వేచి చూడాల్సిందే.

1 COMMENT

  1. 842678 603332It was any exhilaration discovering your internet site yesterday. I arrived here nowadays hunting new items. I was not necessarily frustrated. Your concepts after new approaches on this thing have been helpful plus an superb assistance to personally. We appreciate you leaving out time to write out these items and then for revealing your thoughts. 905460

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...