Switch to English

వైసీపీ పరిస్థితి మరీ అంత ఘోరంగా తయారైందా.? నిజమెంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

65 శాతం మంది ప్రజలు వైసీపీకి అనుకూలంగా వున్నారంటూ వైసీపీ అనుకూల మీడియా ‘డ్యామేజ్ కంట్రోల్’ చర్యలకు దిగిందంటే, వాస్తవ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. 2019 ఎన్నికల్లో వైసీపీకి బంపర్ మెజార్టీ తగ్గింది. సీట్ల పరంగా టీడీపీ పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైనా, ఓటు బ్యాంకు పరంగా టీడీపీ ఘనంగానే వుంది అప్పట్లో.

అప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయ్.! వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత దారుణంగా వుందంటూ సాక్షాత్తూ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత ఒకరు కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్ష అనంతరం వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి మీద విశ్వాసం జనంలో తగ్గలేదు.. ఎమ్మెల్యేల పని తీరు బాగా లేదు..’ అని ఎమ్మెల్యే కూడా అయిన సదరు మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.

ఆ మధ్య వెలుగు చూసిన ఓ సర్వే ప్రకారం, 60 నుంచి 70 శాతం మంది వైసీపీ ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదట. ‘పని తీరు మెరుగు పరచుకోకపోతే టిక్కెట్లు ఇచ్చేది లేదు..’ అని ముఖ్యమంత్రి, శాసన సభ్యులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కూడా అందుకే.

ఇంతలోనే అంత మార్పా.? అని వైసీపీ ఎమ్మెల్యేలే ఆశ్చర్యపోతున్నారు. ‘వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు దొరక్కపోతే ఏంటి పరిస్థితి.?’ అన్న కోణంలో చాలామంది సైలెంటయిపోయారు, ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. వెరసి, వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకీ గణనీయంగా పడిపోతోంది. ఓ అంచనా ప్రకారం వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 30 సీట్లు రావడం కూడా కష్టమేనట. వినడానికి ఇది మరీ టూమచ్‌గా వున్నా, గాలి బుడగ పేలిపోవడంలో పెద్ద వింతేముంది.?

విపక్షాలపై బురద చల్లే క్రమంలో ముఖ్యమంత్రి సంయమనం కోల్పోవడం చూస్తోంటే, వైసీపీకి 20 సీట్లయినా వచ్చే ఎన్నికల్లో వస్తాయా.? అన్న అనుమానం కలగక మానదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఎలాగైతే అసహనంతో ఊగిపోయారో, ఇప్పుడు అదే అసహనం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో కనిపిస్తోంది.

సో, మేటర్ క్లియర్.! వైసీపీ నేతలు పైకి ఏం చెప్పినాగానీ, జరగాల్సిన డ్యామేజ్ అయితే వైసీపీకి దారుణంగా జరిగిపోయినట్లే కనిపిస్తోంది.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...