Switch to English

అందమైన భామ వలలో చిక్కుకున్నాడీ డైరెక్టర్‌!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

సినిమా పరిశ్రమలో గాసిప్స్‌కి కొదవే లేదు. ఆ హీరోయిన్‌ అలాగట, ఈ హీరో ఇలాగట. ఫలానా డైరెక్టర్‌ సంగతి ఇదీ! ఫలానా నిర్మాత వ్యవహారమిలా వుంది! అంటూ కుప్పలు తెప్పలుగా గాసిప్స్‌ పుట్టుకొస్తుంటాయి. నిప్పు లేకుండా పొగరాదు కదా! అంటే, అది అన్ని సందర్భాల్లోనూ నిజం కాదు. రాజకీయాల్లోనూ, సినిమా రంగంలోనూ ఒక్కోసారి నిప్పు లేకుండానే పొగ పుట్టుకొస్తుంటుంది. అదే సమయంలో నిప్పు లేని పొగ నుంచి కూడా నిజాలు పుట్టుకొచ్చేస్తుంటాయి. ఇక్కడ మనం చెప్పుకుంటున్న గాసిప్స్‌ ఏ రకమైనది.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

విషయమేంటంటే, ఓ దర్శకుడు – ఓ హీరోయిన్‌కి సంబంధించిన ‘హాటెస్ట్‌ గాసిప్‌’ కథ ఇది. ఆమె ఇప్పుడిప్పుడే తెలుగు తెరపై సత్తా చాటాలనుకుంటున్న అందాల భామ. అతనేమో, సినీ పరిశ్రమలో మంచి పేరున్న డైరెక్టర్‌. అంతే కాదు, చాలామంది హీరోయిన్లకి అతనంటే బీభత్సమైన క్రేజ్‌ కూడా. ఇప్పుడు ఆ హీరోయిన్‌కీ, ఈ దర్శకుడికీ మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ స్టార్ట్‌ అయ్యిందట. ఇంకేముంది.? ఈ విషయమై పెద్ద రచ్చ షురూ అయిపోతోంది.

కెరీర్‌లో ఎదగాలనుకుంటున్న ఆ హీరోయిన్‌, ఆ ప్రముఖ దర్శకుడి అండ దండలుంటే తన ‘పని’ సులువవుతుందని అనుకుందేమో! అదే సమయంలో, ఆ దర్శకుడు ఆమెకు మంచి ‘బ్రేక్‌’ ఇద్దామనుకున్నాడేమో! అంతకు మించి, ఇద్దరి మధ్యా ఏదో ‘ఫైర్‌’ వుందనుకుంటే పొరపాటేనని కొందరంటున్నారు. అబ్బే, నిప్పు లేకుండా పొగ వచ్చే ఛాన్సే లేదని మరికొందరు అంటున్నారు

. బబ్లీ ఛార్మ్‌తో కన్పించే ఆమె, హాట్‌ రోల్స్‌లోనూ ఇరగదీసేయగలదు. పైగా, గలగలా మాట్లాడేయడం ఆమె స్పెషాలిటీ. ఇక్కడే ఆమె, సదరు దర్శకుడితో కనెక్ట్‌ అవడానికి పరిస్థితి అనుకూలించిందంటారు కొందరు. ఇంతకీ ఆ భామ ఎవరు.? ఆ డైరెక్టర్‌ ఎవరు.? ఇప్పటికైతే ఇది సస్పెన్సే. ఇంతకీ, ఇది నిప్పు లేకుండా పుట్టుకొచ్చిన పొగేనా.? ఈ పొగలోంచి ఏదన్నా నిజం ముందు ముందు కన్పించబోతోందా? వేచి చూడాలిక.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎక్కువ చదివినవి

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ పనిలో అయినా అలాగే ఆలోచింపజేస్తుంది. అంతే...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...