తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిసెంబర్ నుండి మొదలై వరసగా టాప్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 2న అఖండతో మొదలైన టాప్ చిత్రాలు సంక్రాంతికి పీక్స్ కు చేరనున్నాయి. దీంతో ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 17న పుష్ప వస్తోంది. అలాగే జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 12న భీమ్లా నాయక్, 14న రాధే శ్యామ్ చిత్రాలు విడుదలవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈరోజు భీమ్లా నాయక్ సాంగ్ రిలీజ్, 3న ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ రిలీజ్ ఉన్నాయి. అలాగే రాధే శ్యామ్ నుండి సాంగ్ విడుదల ఉన్నాయి. అయితే లెజండరీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తరలిరాని లోకాలకు తరలిపోయిన నేపథ్యంలో వారు ప్రమోషన్స్ ను వాయిదా వేసుకున్నారు.
తమ నుండి ప్రమోషన్స్ ను వేరే తేదికి వాయిదా వేస్తున్నట్లు ఆయా నిర్మాణ సంస్థలు ప్రకటించాయి.
25287 287893Hello there! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 609103
427778 696535Yours is actually a prime example of informative writing. I believe my students could learn a whole lot from your writing style and your content. I may possibly share this post with them. 653356
89634 311052 very good post, i certainly love this site, keep on it 7174