Switch to English

ఒమిక్రాన్ వస్తోంది.. మెడికల్ మాఫియా సర్వసన్నద్ధంగానే వుంది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కోవిడ్ మొదటి వేవ్ పుణ్యమా అని మెడికల్ మాఫియా చెలరేగిపోయింది.. కోవిడ్ రెండో వేవ్ దెబ్బకి మెడికల్ మాఫియా మరో లెవల్‌కి ఎదిగింది. ఇప్పుడు మూడో వేవ్ వస్తోందట. ఇంకేముంది.? మెడికల్ మాఫియా కనీ వినీ ఎరుగని రీతిలో జనాల్ని దోచేసేందుకు సర్వసన్నద్ధమవుతోంది.

అర్థ రూపాయి విలువ ఫేస్ మాస్కుల దగ్గర్నుంచి.. లక్షల విలువ చేసే ఇంజెక్షన్ల దాకా.. మెడికల్ మాఫియా దోపిడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ మెడికల్ మాఫియాని ఉద్ధరించేందుకోసమే కోవిడ్ 19 పుట్టుకొచ్చిందా.? అంటే, ఔనని చెప్పక తప్పదేమో.

కోవిడ్ 19 దెబ్బకి చాలామంది వైద్యులూ ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం. కానీ, మెడికల్ మాఫియాకి మానవత్వం లేదు. వుంటే అది మాఫియా ఎందుకు అవుతుంది.? పేషెంట్ల నుంచి లక్షల్లో గుంజెయ్యడమే కాదు, ఆస్తుల్ని రాయించేసుకున్న ఆసుపత్రులున్నాయి. వెయ్యి రూపాయల విలువ చేసే ఇంజెక్షన్ లేదా ట్యాబ్లెట్లని లక్ష రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకున్న నర రూప రాక్షలుున్నారు ఈ మాఫియాలో.

కోవిడ్ సెకెండ్ వేవ్ తర్వాత ఓ ఫార్మా సంస్థపై ఐటీ సోదాలు జరిగితే, ఇంట్లో బట్టలు దాచుకునే ఇనుప బీరువాల్లో కూడా నోట్ల కట్టలు దొరికాయి. వందల కోట్ల ఆ సొమ్ముల లెక్కలు ఇప్పటికీ తేలలేదు. ఆక్సిజన్ సిలెండర్లు, రెమిడిసివిర్ ఇంజెక్షన్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే, కోవిడ్ కంటే ఎక్కువగా ఇవే మనుషుల జీవితాల్ని నాశనం చేసేశాయని నిస్సందేహంగా చెప్పొచ్చు.

కోవిడ్ దెబ్బకి ప్రాణాలు కోల్పోయినవారు ఎంతమంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఆ కోవిడ్ వల్ల ఆర్థికంగా నష్టపోయి జీవచ్ఛవాలుగా బతుకులీడుస్తున్నవారు కోట్లాదిమంది కనిపిస్తారు. మీడియా, రాజకీయం, ఫార్మా.. ఈ మూడూ కలిస్తే, అదో పెద్ద మాఫియా.. అందుకు నిదర్శనమే కోవిడ్ వేవ్స్.

మొన్న ‘డెల్టా’ పేరుతో ఈ మాఫియా చెలరేగిపోయింది. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో వస్తోంది. కోవిడ్ వల్ల చనిపోయేది కొంతమందే.. కానీ, ఈ మాఫియా వల్ల చచ్చిపోయేది, జీవచ్ఛవాలయ్యేది అంతకు మించి ఎన్నో రెట్లు. ఈ మాఫియా రోగానికి మందెక్కడ.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...