Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 14 నవంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.6:05
సూర్యాస్తమయం : సా‌.5:23
తిథి: కార్తీక శుద్ధ‌ దశమి ఉ.8:42 నిమిషముల వరకు తదుపరి కార్తీక శుద్ధ ఏకాదశి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము: ‌పూర్వాభాధ్ర.7:37 వరకు తదుపరి ఉత్తరాభాద్ర
కరణం: గరజి ఉ 8:42 వరకు
యోగం: వ్యాఘాతం ఉ.6:28 వరకు తదుపరి హర్షణం రా.తె.5:02 వరకు
వర్జ్యం: రా.తె.5:31 నుండి 6:08 వరకు
దుర్ముహూర్తం: సా:3:51 నుండి 4:56 వరకు
రాహుకాలం:సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.2:48 నుండి 4:12 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:48 నుండి 5:36 వరకు
అమృతఘడియలు: ఉ.11:35 నుండి మ.1:11 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:38 నుండి మ.12:22 వరకు

ఈరోజు (14-11-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నిరుద్యోగయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరులు స్థిరస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. భూ సంభందిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ విషయంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

వృషభం: సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మొండిబకాయిలు వసులవుతాయి. చేపట్టిన పనులలో ఇతరుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు. సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో భాగస్థులతో సఖ్యత కలుగుతుంది ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మిథునం: కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగతాయి. ఇంటాబయట ఊహించిన కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో గాని పూర్తికావు. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. ఉద్యోగమున అధికారులతో సమస్యలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. ధన పరమైన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.

సింహం: ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలను దక్కించుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారపరంగా అవరోధాలను అధిగమించి లాభాలు అందుకుంటారు.

కన్య: కుటుంబ సభ్యులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు కొంత సానుకూల ఫలితాలు ఇస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

తుల: చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దూరప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువర్గం నుండి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారములు నిదానంగా సాగుతాయి ఉద్యోగమున నూతన సమస్యలు పెరుగుతాయి.

వృశ్చికం: వ్యాపారమునకు పెట్టుబడులు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఇంటాబయట బాధ్యతలు అధికమవుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తప్పవు.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ధనస్సు: విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మకరం: కుటుంబంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.సంతాన విద్యా ఉద్యోగ విషయంలో ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కుంభం: ఉద్యోగస్థులు పదోన్నతులు పొందుతారు. కుటుంబ విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కొన్ని సంఘటనలు మానసికంగా కలచి వేస్తాయి. వ్యాపార లావాదేవీలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనం: చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలున్నప్పటికి నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తికి సంభందించిన వ్యవహారాలలో ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ పరుస్తాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...