లాక్ డౌన్ వల్ల పిల్లాడు స్కూల్లో ఉండిపోయాడు.. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నారు.. ఆ తల్లిదండ్రులు. కానీ.. ఊహించని ఘోరం.. తమ కుమారుడు ఆ స్కూల్ వార్డెన్ చేత లైంగికంగా హింసకు గురవుతాడని ఊహించలేకపోయారు. దారుణమైన ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి..
డెహ్రాడూన్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదేళ్ల బాలుడు హాస్టల్ లో ఉండి చదువుతున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులివ్వడంతో బాలుడిని ఇంటికి తీసుకెళ్లడంలో ఆలస్యమైంది. దీంతో ఆ బాలుడు స్కూల్ హాస్టల్లోనే ఉండిపోయాడు. ఇదే ఆ బాలుడికి శాపమైంది. బాలుడు ఒంటరిగా ఉండడడంతో స్కూల్ వార్డెన్ హరీశ్ (30) లైంగికంగా బాలుడిపై దాడి చేశాడు.
ప్రతిరోజూ వ్యక్తిగత పనులు చేయిస్తూ బాలుడిన లైంగికంగా వేధిస్తూ హింసించాడు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా బాలుడిని ఇంటికి తీసుకెళ్దామని బాలుడి తల్లిదండ్రులు డెహ్రాడూన్ లోని స్కూల్ కి వచ్చారు. కానీ.. స్కూల్ యాజమాన్యం బాలుడిని పంపడానికి నిరాకరించింది. తల్లిదండ్రులు గొడవ చేయడంతో గత్యంతరం లేక బాలుడిని అప్పగించారు.
ఇంటికొచ్చిన బాలుడు జరిగిన ఘోరాన్ని మొత్తం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నివ్వెరపోయిన తల్లిదండ్రులు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో వార్డెన్ హరీశ్ పై ఫిర్యాదు చేశారు. పోలీసులు హరీశ్ ను అరెస్టు చేశారు. హరీశ్ పై పోలీసులు పొక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.
289388 798635Some times its a discomfort inside the ass to read what weblog owners wrote but this internet site is very user friendly ! . 737586
555861 756993Hello! I just now would like to supply a massive thumbs up for any great details you could have here within this post. We are coming back to your weblog post for further soon. 836533
210519 875490I was looking at some of your articles on this internet site and I believe this internet site is actually instructive! Maintain on posting . 567910
899202 21070I like this weblog so considerably, saved to my bookmarks . 100058
11832 757444just couldnt leave your web web site before suggesting that I actually loved the regular data a person offer for your visitors? Is gonna be again ceaselessly to check up on new posts 637952
941920 63029HURRAY! cant balladeer. by virtue of himself by what name highly. 426348
257337 126862I enjoy reading write-up. Hope i can locate a lot more articles like this one. Thanks for posting. 760751