Switch to English

హీరోల అభిమానులు మంచోళ్ళా.? చెడ్డోళ్ళా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సోషల్‌ మీడియాలో ఏం చేసినా చెల్లిపోతుందనే భావనే.. సోషల్‌ మీడియా వేదికల్ని ‘పెంట కుప్పల్లా’ మార్చేశాయి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా కొందరు సోషల్‌ మీడియాలో ‘భాషా ప్రయోగాలు’ చేస్తున్నారు. ఈ బూతుల ప్రవాహం రోజురోజుకీ ఎక్కువైపోతోంది. కేవలం కామెంట్లలోనే అసభ్యత వుందనుకుంటే పొరపాటే.! మార్ఫింగ్ ఫొటోలు, మార్ఫింగ్‌ వీడియోలకు సోషల్‌ మీడియాలో కొదువే లేదు.

సినీ, రాజకీయ ప్రముఖులే కాదు.. సాధారణ గృహిణులు కూడా సోషల్‌ మీడియాలో ఈ మార్ఫింగ్‌ బారిన పడుతున్నారు. స్మార్ట్‌ ఫోన్ల పుణ్యమా అని ఫొటోలు చాలా తేలిగ్గా దొరికేస్తున్నాయి. సెల్పీ తీసుకున్నట్లు నటించి.. ఇతరుల ఫొటోల్ని, వీడియోల్ని తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.. వాటిని మార్ప్ చేసి మళ్ళీ పోర్న్‌ సైట్స్‌లో పోస్ట్‌ చేసేస్తుండడం మరింత జుగుప్సాకరమైన విషయం.

హీరోయిన్‌ మీరా చోప్రా, తనను ఎన్టీఆర్‌ అభిమానులు బెదిరిస్తున్నారనీ, గ్యాంగ్‌ రేప్‌ చేస్తామని హెచ్చరిస్తున్నారనీ పేర్కొంటూ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. నిజానికి, మీరా చోప్రా లాంటి బాధితులు చాలామందే వున్నారు సినీ పరిశ్రమలో. అసలు బాధితులు కానివారెవరు.? అని ప్రశ్నించాలిప్పుడు.

హీరోల అభిమానులతా చెడ్డోళ్ళు కాదు.. కానీ, కొందరు చెడ్డ అభిమానులూ వున్నారు. వాళ్ళతోనే వస్తోంది అసలు సమస్య అంతా. స్టార్‌ హీరోల దగ్గర్నుంచి.. సాధారణ హీరోల వరకూ అభిమానులు లేనిదెవరికి.? హీరోయిన్లకీ అభిమానులున్నారు. వీళ్ళ అత్యుత్సాహమే ఆయా సెలబ్రిటీల కొంప ముంచేస్తోంది. ప్రతిదానికీ ‘ఆ హీరో వచ్చి సారీ చెప్పాలి..’ అనే డిమాండ్లు రావడం ఓ ఫ్యాషన్‌గా మారింది. ఎంతమందికి సారీ చెబుతారు.? సారీ చెప్పుకుంటూ పోతే, ఒక్క రోజులో లక్ష సార్లు చెప్పాల్సి రావొచ్చేమో. కేసులు నమోదవుతాయి.. అరెస్టులు జరుగుతాయి.. మళ్ళీ కథ మామూలే.

ఇంటర్నెట్‌లో పోర్న్‌ కంటే పెద్ద వైపరీత్యంగా తయారైంది ఈ ట్రోలింగ్‌. దీన్ని ఆపడం అంత తేలికైన వ్యవహారం కాదు. కానీ, ఆగి తీరాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....