Switch to English

YS Vivekananda Reddy: వైఎస్ వివేకా డెత్ మిస్టరీ.! ఇంకోసారి చంపేస్తున్నారు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

YS Vivekananda Reddy: పోయినోళ్ళంతా మంచోళ్ళేనంటారు పెద్దలు.! అయినా, ప్రాణం పోయాక.. ఆ వ్యక్తి ఎంత చెడ్డవాడైనా ఏం తిట్టగలం.? అందుకే, ‘మంచోడు’ అనేస్తే పోయే.1 కానీ, రాజకీయం అలా ఊరుకోదు. పోయినోళ్ళనీ బజారుకీడ్చుతుంటుంది. దీన్ని రాజకీయం అనాలా.? రాక్షసత్వం అనాలా.?

అసలు విషయంలోకి వస్తే, మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో దోషి ఎవరన్నది ఏళ్ళు గడుస్తున్నా తేలడంలేదు. ఎవరు చంపారు.? ఎందుకు చంపారు.? అన్నదానిపై సీబీఐ విచారణ కూడా ఎటూ తేల్చలేకపోతోంది. అత్యంత కిరాతకంగా చంపేశారు.. గుండె పోటుతో చచ్చిపోయాడన్నారు.

గుండె పోటు రావడంతో, రక్తం కక్కుకుని.. బాత్రూమ్‌లోని కమోడ్‌కి తల కొట్టుకుని చచ్చిపోయినట్లుగా ప్రచారం చేశారు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఘటనని. ఆ తర్వాత దాన్ని సరిగ్గా కవర్ చేయలేక, అది హత్య అని ఒప్పుకోక తప్పలేదనుకోండి.. అది వేరే సంగతి.

గొడ్డలి పోటుని గుండె పోటుగా ఎందుకు ప్రచారం చేశారు.? అన్న దగ్గర విచారణ సరిగ్గా మొదలైతే, ఎప్పుడో దోషులకు శిక్ష కూడా పడిపోయేదన్న వాదన లేకపోలేదు. ఆ సంగతి పక్కన పెడితే, వైఎస్ వివేకానందరెడ్డికి రహస్య జీవితం వుందట. ఆ జీవితంలో ఓ మహిళ, ఓ బాబు వున్నారట. ఆమె, వైఎస్ వివేకానందరెడ్డికి రెండో భార్య కాగా, ఆ అబ్బాయి.. స్వయానా వైఎస్ వివేకానందరెడ్డి కొడుకు అట.

బాబాయ్ చీకటి జీవితాన్ని స్వయంగా అబ్బాయ్ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడించారు. అదీ కోర్టుకు తెలిపారు అవినాష్ రెడ్డి. ఇది కదా అసలు సిసలు కుటుంబ క్రైమ్ కథా చిత్రమ్.! రెండో భార్య ద్వారా తనకు కలిగిన కుమారుడ్ని వైఎస్ వివేకానందరెడ్డి తన వారసుడిగా ప్రకటించాలనుకున్నారట. అక్కడ వ్యవహారం తేడా కొట్టడంతో వివేకానందరెడ్డి హత్య జరిగిందని అవినాష్ రెడ్డి తీర్మానించేశారు.

ఏ ఆడ కూతురు అయితే తన తండ్రి హత్య వెనుక దోషులెవరో తేలాలంటూ సీబీఐ విచారణ కోరిందో, ఇప్పుడు ఆ ఆడకూతుర్ని అడ్డంగా ఇరికించేశారన్నమాట. ఆ ఆడకూతురు ఇంకెవరో కాదు సునీతా రెడ్డి. ఆమెను వెంటేసుకునే కదా వైసీపీ ముఖ్య నేతలు ఢిల్లీదాకా వెళ్ళి 2019 ఎన్నికల సమయంలో సీబీఐ విచారణ కోరింది.?

ఔను, వైఎస్ వివేకానందరెడ్డిని ఇంకోసారి చంపేస్తున్నారు. ఆయన జీవితంలో ఇంకో మహిళ వున్నారని ఇన్నేళ్ళ తర్వాత బయటపెట్టడమేంటి.? పైగా, ఆయన అలా చచ్చిపోవడానికి ఆ అక్రమ సంబంధమే కారణమని చెప్పడమేంటి.? ఇన్నేళ్ళూ తమ రాజకీయ అవసరాల కోసం ఆ విషయాన్ని వైసీపీ నేతలు ఎందుకు దాచిపెట్టినట్లు.?

ఒకవేళ వైఎస్ వివేకానందరెడ్డి జీవించి వుంటే, ఇప్పుడు.. ఈ ఘోర అవమానాన్ని భరించలేక ఇంకోసారి ఆత్మహత్య చేసుకునేవారేమో.! అంతే కదా మరి.. కుటుంబ సభ్యులే తన జీవితాన్ని బజార్న పడేస్తే ఎవరు మాత్రం తట్టుకోగలరు.?

10 COMMENTS

  1. Definitely imagine that that you stated.
    Your favorite justification seemed to be at the internet the simplest thing to take into accout of.
    I say to you, I definitely get irked while other people consider concerns that they plainly don’t understand
    about. You controlled to hit the nail upon the highest and defined out
    the entire thing with no need side-effects , other folks could take a signal.
    Will likely be again to get more. Thanks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...