Switch to English

YS Viveka: వైఎస్ వివేకానందరెడ్డి కాదు, షేక్ మొహమ్మద్ అక్బర్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

YS Viveka: అందరికీ తెలిసిన పేరు వైఎస్ వివేకానందరెడ్డి. కానీ, అసలు పేరు వేరే వుంది. అదే షేక్ మొహమ్మద్ అక్బర్.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ఎందుకు పేరు మార్చుకుంటారు.? ఆయన చనిపోయాడు కాబట్టి, ఇప్పుడు ఆయన గురించి ఏం మాట్లాడినా చెల్లిపోతుందనుకుంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.

వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాజాగా తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గురించి సంచలన ఆరోపణలు చేశారు. ఓ ముస్లిం మహిళతో వివేకానందరెడ్డి పెళ్ళి అయ్యిందనీ, ఆమె ద్వారా ఓ కొడుక్కి ఆయన తండ్రి అయ్యారనీ అవినాష్ రెడ్డి ఆరోపించారు.

కొడుక్కే ఆస్తులన్నీ రాసిచ్చేందుకు ప్రయత్నించారనీ, ఆ కారణంగానే ఆయన మీద కక్ష పెంచుకున్నవారు ఆయన్ని చంపేసి వుంటారనీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం తెలుగునాట రాజకీయాల్లో అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

అప్పుడెప్పుడో 2006లోనే వైఎస్ వివేకానందరెడ్డి అక్రమ సంబంధం పెట్టుకున్నారట సదరు ముస్లిం మహిళతో. 2011లో ఆమెకు మగ బిడ్డ జన్మించాడట వైఎస్ వివేకానందరెడ్డి ద్వారా. వైఎస్ వివేకానందరెడ్డి అంటే ఆషామాషీ వ్యక్తి ఏమీ కాదు. అలాంటిదేమన్నా వుంటే, రాజకీయ ప్రత్యర్థులు ఆ విషయాలన్నీ ఎప్పుడో బయటపెట్టేవారే కదా.!

అంతెందుకు వైసీపీకి కూడా ఆయన గతంలో రాజకీయ ప్రత్యర్థి అయిపోయారు. అప్పుడు కూడా వైఎస్ వివేకా మీద, ‘షేక్ మొహమ్మద్ అక్బర్’ అనే ఆరోపణల్ని ఎవరూ చేయలేదు. వైఎస్ వివేకా డెత్ మిస్టరీనీ సీబీఐ ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో, ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి.. ఇదిగో ఇలా ‘ట్విస్ట్’ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట.

‘ఒక కన్ను ఇంకో కన్నుని ఎందుకు పొడుస్తుంది అధ్యక్షా..’ అంటూ అసెంబ్లీ సాక్షిగా వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాపోయారు. ఆ రెండు కళ్ళలో ఒకటైన వివేకానందరెడ్డి మీద మరో కన్ను అయిన వైఎస్ అవినాష్ రెడ్డి ఏకంగా ‘మతం మార్పిడి, అక్రమ సంబంధం’ అంటూ ఆరోపణలు గుప్పిస్తుండడం గమనార్హం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...