Switch to English

పెళ్లిపై నితిన్‌ అధికారిక ప్రకటన

యంగ్‌ హీరో నితిన్‌ ఏప్రిల్‌ 16న వివాహంకు రెడీ అయిన విషయం తెల్సిందే. దుబాయిలో అత్యంత వైభంగా వివాహానికి ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్న ఈ సమయంలో అనూహ్యంగా కరోనా వైరస్‌ విజృంభించడంతో పెళ్లి గురించి అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దుబాయిలో కాకుండా పెళ్లి ఇండియాలోనే సింపుల్‌ గా జరుపుకోబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కాని తాజాగా తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లుగా నితిన్‌ అధికారికంగా ప్రకటించాడు.

మీడియాకు ప్రెస్‌ నోట్‌ ను నితిన్‌ విడుదల చేశాడు. ఆ ప్రెస్‌ నోట్‌ లో నితిన్‌… నా అభిమానులకు ఇంకా తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాతో సహా దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తితో ఎలాంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయో మీకు తెల్సిందే. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరు బయటకు రావద్దు. లాక్‌ డౌన్‌ కారణంగా రేపు జరుపుకోవాల్సిన నా పుట్టిన రోజు వేడుకలను కూడా క్యాన్సిల్‌ చేసుకున్నాను. అంతే కాదు ఏప్రిల్‌ 16న జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను.

ఇప్పుడు మనం అంతా కూడా కరోనాను అరికట్టేందుకు కలిసి కట్టుగా పోరాడాల్సిన సమయం వచ్చింది. ఈ సంక్షోభ సమయంలో మనం ఇళ్ల నుండి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కాలు మీద కాలు వేసుకుని కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయడమే దేశానికి చేసే అతి పెద్ద సేవ అంటూ ఇంట్లోనే ఉండాల్సిందిగా నితిన్‌ కోరాడు. ఇక రేపు నితిన్‌ పుట్టిన రోజు సందర్బంగా రంగ్‌ దే సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: ఎయిడ్స్‌ని మించి భయపెడ్తున్న కరోనా వైరస్‌!

లైంగిక చర్యలు లేదా రక్త మార్పిడి ద్వారా వ్యాపించే ఎయిడ్స్‌ కూడా ‘వ్యభిచారాన్ని’ నిలువరించలేకపోయింది. ఎయిడ్స్‌కి కండోమ్ తో సమాధానమిచ్చి ‘వ్యభిచారం’ కొనసాగిస్తూ వస్తున్నారు. వ్యభిచారంపై ఎన్ని ఆంక్షలున్నా, అది చట్టవ్యతిరేకమైనా.. అది...

బికినీతో కరోనా పేషంట్‌కు చికిత్స

ఈ కరోనా కారణంగా ఎన్నో కొత్త కొత్త విషయాలు, వింతలు చూడాల్సి వస్తుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా డాక్లర్లు మరియు నర్సులపై ఆదారపడి ఉంటున్నారు. వారు లేకుంటే ఈ...

మహాసముద్రంను ఈదేది వాళ్లిద్దరేనా?

ఆర్‌ ఎక్స్‌ 100 చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న దర్శకుడు అజయ్‌ భూపతి. ఆ చిత్రంలో హీరోగా నటించిన కార్తికేయ ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు చేసి మరో రెండు మూడు...

మనుషులకు డాల్ఫిన్లు గిఫ్టులిస్తున్నాయ్.. ఎక్కడో తెలుసా?

డాల్ఫిన్లు చాలా తెలివైనవన్న సంగతి తెలిసిందే కదా? అవి మనుషులతో చాలా స్నేహపూరితంగా కూడా ఉంటాయి. ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవడంలోనూ, సమస్యల్ని పరిష్కరించే విధానంలోనూ ఇతర జీవుల కంటే డాల్పిన్లు చాలా...

ఫ్లాష్ న్యూస్: ఇండియాలో చొరబడేందుకు 540 మంది ఉగ్రవాదులు ఎదురు చూస్తున్నారట

పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇండియాలో ప్రవేశించి ఉన్మాదం సృష్టించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియాలో అల్ల కల్లోలం సృష్టించడమే ప్రధాన లక్ష్యంగా వందలాది మంది ఉగ్రవాదులు ఇప్పటికే ఇండియాలోకి ప్రవేశించారు. ఇప్పుడు మరో...