Switch to English

నవరత్నాల తరహాలో వైసీపీకి 9 అసెంబ్లీ సీట్లు మాత్రమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

‘మాకు 2019 ఎన్నికల్లో 23 అసెంబ్లీ సీట్లు మాత్రమే రావడం దేవుడి స్క్రిప్ట్ అయితే, మీకు వచ్చే ఎన్నికల్లో నవరత్నాల తరహాలో కేవలం 9 అసెంబ్లీ సీట్లు మాత్రమే వస్తాయ్..’ అంటూ వైసీపీ మీద తెలుగుదేశం పార్టీకి చెందిన మద్దతుదారులు కొందరు సోషల్ మీడియా వేదికగా వెటకారం చేస్తున్నారు.

కానీ, వైసీపీ లెక్క వేరే.! ‘2019 ఎన్నికల్లో 151 సీట్లు కొల్లగొట్టాం.! ఈసారి 175 సీట్లనూ కైవసం చేసుకోబోతున్నాం..’ అని వైసీపీ అంటోంది. జాతీయ స్థాయిలో జరుగుతోన్న పలు సర్వేలు చెబుతున్నదేంటంటే, టీడీపీ పుంజుకుందనీ, వైసీపీ కొన్ని సీట్లను కోల్పోబోతోందని. ఈ సర్వేల్లో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, దాదాపు ఏడు వరకు లోక్ సభ సీట్లను వైసీపీ కోల్పోబోతోందన్నది అన్ని సర్వేలూ చెబుతన్నమాట.

ఇంతకీ, ఏది నిజం.? నవరత్నాలంటే తొమ్మిది రత్నాలు అని.! ఆ తొమ్మిది రత్నాలు మాత్రమే, అంటే ఆ సంఖ్యలో మాత్రమే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎమ్మెల్యేలు దక్కనున్నారని నమ్మగలమా.? ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.

అందలమెక్కించడం, పాతాళానికి తొక్కేయం.. ఇదంతా ప్రజల చేతుల్లోనే వుంది. 2019 ఎన్నికల్లో ఓటర్లను ఎడాపెడా వైసీపీ కొనేసిందన్న విమర్శలున్నాయి. దానికి తోడు, చాలా అంశాలు వైసీపీకి సహకరించాయి. అందులో, టీడీపీ పట్ల వ్యతిరేకత.. అదే సమయంలో బీజేపీ నుంచి తెరవెనుకాల వైసీపీకి మద్దతు.. జనసేన మీద టీడీపీ అలాగే వైసీపీ కలిసి చేసిన దుష్ప్రచారం.. ఇవన్నీ ఆ ఎన్నికల్లో కీలక భూమిక పోషించాయి.

రాష్ట్రంలో గడచిన మూడున్నరేళ్ళలో.. అందునా, గడచిన రెండేళ్ళలో ఈక్వేషన్స్ అనూహ్యంగా మారాయ్.! ఎంతలా మారాయంటే, వైసీపీ అంచనాలు తల్లకిందులయ్యేలా. టీడీపీ సైతం విస్తు పోయేలా.! ముమ్మాటికీ జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు కారణమయ్యేలా వుంది. ఆ మార్పు ఏ స్థాయిలో వుండబోతోంది.? అన్నదే చర్చ ఇక్కడ.

ఇంకో ఆర్నెళ్ళలో ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపించబోతున్నాయ్. అందుకే, దుష్ట చతుష్టయం.. దానికి తోడు దత్త పుత్రుడు.. అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒకింత అసహనానికి గురవుతున్నారు. మరీ, 9 అసెంబ్లీ సీట్లకే వైసీపీ పరిమితమవుతుందని అనలేంగానీ, అధికారం కోల్పోయే స్థాయికి వైసీపీ పడిపోవచ్చు. ఒకవేళ టీడీపీ భావిస్తున్నట్లుగా దేవుడి స్క్రిప్ట్ ఫలిస్తే.. ఏమో, 9 అసెంబ్లీ సీట్లకే వైసీపీ పరిమితమైపోతుందేమో కూడా.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...