Switch to English

గెలిచాక బీజేపీ గనుక గోడ దూకేస్తేనో.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జన సేన – టీడీపీ – బీజేపీ.. ఓ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎన్డీలో టీడీపీ, జనసేన చేరాయి. రాష్ట్రంలో ఈ మూడు పార్టీల కూటమి అధికారంలోకి వస్తాయా.? ప్రస్తుతం పొలిటికల్ ఈక్వేషన్స్ చూస్తోంటే, క్లియర్ విక్టరీ ఈ కూటమికి సాధ్యమేనన్నది నిర్వివాదాంశం.

ఒకవేళ ఎన్నికల ఫలితాలు వచ్చాక, బీజేపీ ప్లేటు ఫిరాయిస్తేనో.? ఈ అనుమానం టీడీపీ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆరు ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు.. అంటే చిన్న విషయమేమీ కాదు. టీడీపీ అధినేత చంద్రబాబుని బుట్టలో పెట్టి మరీ, ఈ సీట్లను బీజేసీ సాధించగలిగింది.

వాస్తవానికి, జనసేన పార్టీ కంటే ఎక్కువ లాభపడింది బీజేపీనే.. సీట్ల పరంగా. అసెంబ్లీ సీట్లు 21 దక్కించుకున్నా, లోక్ సభ సీట్లు కేవలం రెండే దక్కాయి జనసేనకి పొత్తుల్లో భాగంగా. జనసేన – బీజేపీ మధ్య ఓటు బ్యాంకు తేడా చాలా ఎక్కువే. ప్రస్తుతం వున్న ఈక్వేషన్ ప్రకారం చూస్తే, ఏపీలో బీజేపీ జస్ట్ జీరో.

అలాంటి బీజేపీకి, ఆరు ఎంపీ సీట్లను చంద్రబాబు కేటాయించడం ఆశ్చర్యకరం. కనీసం ఐదారు లోక్ సభ సీట్లను జనసేన దక్కించుకుని వుండాలిగానీ, రెండిటికే పరిమితమయ్యింది. ఇంతలా జనసేన త్యాగం చేసినా, టీడీపీ శ్రేణుల్లో జనసేన పట్ల సానుభూతి పెద్దగా కనిపించడంలేదు.

కూటమి ఏర్పాటుతో, బీజేపీ వల్ల టీడీపీ – జనసేనకు ఏదో లాభం వుంటుందనుకుంటే పొరపాటే. తెరవెనుకాల వైసీపీతో బీజేపీకి వున్న లాలూచీ సుస్పష్టం. టీడీపీని, కొందరు బీజేపీ నేతలు ఇప్పటికీ తీవ్రంగానే ద్వేషిస్తున్నారు.

ఇప్పటికిప్పుడు బీజేపీ, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి వుంది. ఎన్నికలు సజావుగా సాగేలా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ చక్రం తిప్పాలి. కానీ, కేంద్ర ప్రభుత్వం వేరు, బీజేపీ వేరు.. అంటూ కమలనాథులు సన్నాయి నొక్కులు నొక్కుతుండడం ఐదేళ్ళుగా చూస్తూనే వున్నాం.!

ఏం నమ్మి, బీజేపీతో కలిసేందుకు టీడీపీ ఒప్పుకుందో, ఏ నమ్మకంతో బీజేపీని, టీడీపీతో కలిసేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కష్టపడ్డారో ఎవరికెరుక.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...