కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా జనాల జీవన శైలి మారింది. ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్స్ మాస్క్ లను తప్పనిసరి పరిస్థితుల్లో వాడుతున్నారు. ఈ విపత్తు సమయంలో కొన్ని సార్లు శానిటైజర్స్ మరియు మాస్క్ లు కూడా మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. శానిటైజర్స్ ను ఎక్కువగా వాడటం వల్ల ప్రమాదం అని నిపుణులు చెబుతున్నా తప్పట్లేదు ఏం చేయాలంటూ కొందరు వాడుతూనే ఉన్నారు. సరే శానిటైజర్స్ వాడుతున్న సమయంలో నిప్పుతో జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా కొందరు పట్టించుకోవడం లేదు. ఇటీవల అమెరికాలో షాకింగ్ సంఘటన జరిగింది.
అమెరికాలోని వాషింగ్టన్ రాక్విల్లే షాపింగ్ సెంటర్ పార్కింగ్ లో ఒక వ్యక్తి కారులో ఉన్నాడు. అతడు అక్కడ నుండి వెళ్లి పోయేందుకు సిద్దం అవుతూ ఉన్నాడు. ఆ సమయంలో అతడు చేతులకు శాటినైటజర్ రాసుకుని సిగరెట్ వెలిగించాడు. శానిటైజర్ కాస్త డ్రస్ పై పడటంతో సిగరెట్ నిప్పు రవ్వలు డ్రస్ పై పడి మంట అంటుకుంది. ఆ మంట క్షణాల్లో పెద్దగా అయ్యాయి. కారు అంటుకుంది. కారు లో నుండి ఆ వ్యక్తి బయట పడ్డాడు కాని ఫైర్ ఇంజిన్స్ వచ్చేప్పటికి కారు మొత్తం భస్మం అయ్యింది.
326959 315827I genuinely dont accept this specific article. Nonetheless, I had searched with Google and Ive located out that you are proper and I had been thinking within the improper way. Maintain on creating top quality material related to this. 335600
171014 91125Some truly good and utilitarian information on this internet internet site , likewise I think the design and style holds amazing functions. 734192
539721 16553This was an incredible post. Genuinely loved studying your website post. Your data was quite informative and beneficial. I feel youll proceed posting and updating regularly. Seeking forward to your subsequent one. 226349
3109 430803Spot lets start function on this write-up, I in fact believe this remarkable internet site requirements a lot more consideration. Ill apt to be once again to read a fantastic deal more, a lot of thanks for that info. 252091
899603 847036hi, your website is actually excellent. I truly do appreciate your give good outcomes 950808
461586 355227Aw, this was a genuinely good post. In concept I wish to put in writing like this in addition – taking time and actual effort to make an outstanding article nonetheless what can I say I procrastinate alot and not at all appear to get something done. 561889