భార్య భర్తలు అన్న తర్వాత గొడవలు, గిల్లి కజ్జాలు అనేది చాలా కామన్. గొడవలు గిల్లి కజ్జాలు లేని భార్య భర్తలు ఉంటారు అంటే నమ్మకూడదు. ఏ భార్య భర్త అయినా మేము గొడవ పడము అంటూ చెప్పినా కూడా నమ్మకూడదు. అలా ఉన్నారు అంటే వారు సంతోషంగా లేరు అని అర్థం. భార్య భర్త అంటే ఖచ్చితంగా విభేదాలు సరసాలు సల్లాపాలు ఇలా ఉంటాయి. అదే విషయాన్ని ఉపాసన కామినేని కూడా అన్నారు. తాజాగా వ్యాలెంటైన్ డే సందర్బంగా ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడించారు.
ఉపాసన మాట్లాడుతూ మేము ఎంత ఖరీదైన బహుమానాలు ఇచ్చామనేది పట్టించుకోము. మాకు సమయం కేటాయించడమే అదో గొప్ప బహుమానంగా కోరుకుంటూ ఉంటాం. పెళ్లి అయిన మొదటి ఏడాది వ్యాలెంటైన్స్ డే సందర్బంగా నాకు చెవికి హార్ట్ సింబర్ ఇయర్ రింగ్స్ ను చేయించి ఇచ్చాడు. అవి నాకు ఎంతో ప్రత్యేకం. ఎప్పటికి వాటిని నేను నా వద్ద ఉంచుకుంటాను అన్నాడు. ఇక మా ఇద్దరి మద్య విభేదాలు రావడం అనేది కూడా చాలా సహజం. గొడవలు జరిగితే వివాహ బంధం మరింత బలోపేతం అవుతుంది. కావును మేము కూడా వాటిని ఎదుర్కొంటున్నాం అంటూ ఉపాసన గురించి చెప్పుకొచ్చింది.
48457 529425Awesome material you fellas got these. I actually like the theme for the website along with how you organized a person who. Its a marvelous job For certain i will come back and check out you out sometime. 871072
496105 718398Do you wear boxers or biefs? I wana bui em. 522070
687350 137990Ive read several great stuff here. Certainly value bookmarking for revisiting. I surprise how a lot effort you put to create 1 of these outstanding informative site. 468713
147016 445654Good read, I just passed this onto a colleague who was doing some research on that. And he truly bought me lunch as I found it for him smile So let me rephrase that: Thank you for lunch! 234171
643691 446687Hello DropshipDragon provides dropping for quality, affordable products direct from China to your customers. Perfect for eBay sellers and site owners alike! 861806