విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు బోను రాజేష్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసారు. పదేళ్లుగా పార్టీన నమ్ముకుని పని చేస్తున్నా తగిన గుర్తింపు దక్కలేదని రాజేశ్ అంటున్నారు. స్థానిక 30 వార్డు టికెట్ తనకు కాకుండా పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి ఇచ్చారని ఆయన వాపోయారు. మరెక్కడైనా టిక్కెట్ ఇస్తారని భావించినా జరగలేదని అన్నారు. పార్టీలో బీసీ వ్యక్తికి తగిన గౌరవం లేదనే అభిప్రాయంతో పార్టీకి రాజీనామా చేసానన్నారు.
మరోవైపు విజయవాడ సెంట్రల్ వైసీపీ ఆఫీసు ఎదుట వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇటీవల కరోనాతో 30వ డివిజన్ వైసీపీ అభ్యర్థి మార్తీ శ్రీమహా విష్ణు మృతి చెందారు. దీంతో ఆయన భార్య సుధారాణికి టికెట్ ఇస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు హామీ ఇచ్చి కూడా ఇప్పుడు వేరేవారికి టికెట్ కేటాయించారని వారు ఆరోపించారు. దీంతో సుధారాణి సహా వైసీపీ కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
687964 937806Lovely sharp post. Never considered that it was that simple. Praises to you! 211825
664723 671869Gems form the internet […]very couple of websites that happen to be detailed below, from our point of view are undoubtedly nicely worth checking out[…] 725352
687147 75111Hey there. I want to to inquire somethingis this a wordpress weblog as we are thinking about shifting over to WP. Also did you make this theme on your personal? Thanks. 145374
456312 131065hi there, your web site is discount. Me thank you for do the job 280297
851749 657475This internet page is known as a stroll-by for all of the info you wished about this and didnt know who to ask. Glimpse appropriate here, and you will positively discover it. 98524