హిందూ సంప్రదాయంలో పంచాంగానికి .. తిథి, వార, నక్షత్రాలకు ఎంతో ప్రాధాన్యం వుంది. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన ప్రజలందరూ షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి తినటం సాంప్రదాయం. ఉగాది రోజున ఉగాది పచ్చడి తినటానికి, కొత్త వస్తువులు కొనుగోలుకు, కొత్త అకౌంట్ బుక్స్ ప్రారంభానికి తగిన సమయాలు ఉన్నట్లు పండితులు తెలియజేస్తున్నారు. ఆయా సమయాల్లో ఆ పనులను ప్రారంభించటం ద్వారా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వుండాలని తెలుగు బులెటిన్ మనసారా ఆశిస్తోంది.
ఓం.. శ్రీ..
శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు ..
తే 6.4.2019 ది శనివారం నాడు
శ్రీ వికారినామ సంవత్సర తెలుగు సంవత్సరాది (ఉగాది పండుగ)
* ఉగాది పచ్చడి తీసుకొనుట:
*తే 6.4.2019 ది శనివారం నాడు ఉగాది*
ఉదయం గం 7.40 నుంచి గం 10.30 లోపు ఉగాది పచ్చడి తీసుకొనవలెను.
*కొత్త వస్తువులు కొనుగోలు:
*ఉగాది ఉదయం గం 10.00 ల నుంచి గం 11.45 ని.ల లోపల కొత్త వస్తువులు, పసుపు, బంగారం, బెల్లం(స్వీట్స్) మొదలగునవి కొనుటకు శుభం.
*అకౌంట్స్ బుక్స్ ప్రారంభానికి:
*శనివారం (ఉగాది) ఉదయం గం. 7.45. ని.లకు, (మరల) ఉదయం గం. 10.15 నుంచి 10.45 లోపల, (మరల) పగలు గం. 12.49 ని.లకు నూతన దస్త్రములు(అకౌంట్ బుక్స్) ప్రారంభం చేయుటకు శుభం.
“సర్వేషాం సన్మంగళాన్ భవంతు..”
164157 879554Neat blog! Is your theme custom made or did you download it from somewhere? A theme like yours with a few simple tweeks would really make my blog shine. Please let me know where you got your theme. Thank you 804788
983007 821517some genuinely choice content on this internet website , saved to my bookmarks . 63866