రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా టీజర్ ఈ రోజు సాయంత్రం విడుదలైంది. ఈ టీజర్ విడుదలైన క్షణం నుండి .. ట్రోల్స్ ఓ రేంజ్ లో హల్చల్ అవుతున్నాయి. అసలే అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ హీరోగా అందులో ఓ రేంజ్ రొమాన్స్ చేశాడంటూ నానా రచ్చ సోషల్ మీడియా వేదికగా జరిగింది. ఆ తరువాత దానికి మించిన రేంజ్ లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా టీజర్ పై రేకెత్తించడం విశేషం.
ఈ సినిమాలో విజయ్ సరసన నలుగురు హీరోయిన్స్ ఉన్నారు .. అందులో రాసి ఖన్నా స్నానం చేస్తున్న సీన్ తో ప్రారంభం అయినా టీజర్ లో విజయ్ భిన్నమైన పాత్రల్లో కనిపించడం. నలుగురు హీరోయిన్స్ ఉండడంతో రొమాన్స్ కూడా ఆ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. రకరకాల పోస్టర్స్ డిజైన్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ విషయం ఏమోగానీ .. విజయ్ కి మాత్రం ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా విడుదల తరువాత ఇంకెలాంటి హంగామా చేస్తారో అని అప్పుడే ఆసక్తి మొదలైంది.
490675 288374 There is noticeably a bundle to know about this. I assume you produced certain nice points in capabilities also. 585014
246307 419213Wow, incredible blog format! How lengthy have you ever been running a blog for? 608390
626782 797612Fantastic beat ! I would like to apprentice whilst you amend your web web site, how can i subscribe for a blog website? The account helped me a applicable deal. I had been tiny bit acquainted of this your broadcast provided shiny transparent concept. 555887