Switch to English

రాశి ఫలాలు: శనివారం12 డిసెంబర్ 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.6:40
సూర్యాస్తమయం:సా.5:39
తిథి:ద్వాదశి ఉ.7:02 వరకు తదుపరి త్రయోదశి
సంస్కృత వారం: స్థిర వాసరః
నక్షత్రం:విశాఖ తె.3:58 వరకు
యోగం: అతిగండ మ.12:03 వరకు
కరణం: తైతుల ఉ.7:02 వరకు గరజి సా.5:27 వరకు
వర్జ్యం: ఉ.11:32 నుండి మ.12:58 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:08 నుండి ఉ.8:52 వరకు
రాహుకాలం: ఉ.9:25 నుండి 10:47 వరకు
యమగండం: మ.1:32 నుండి మ.2:54 వరకు
గుళిక కాలం: ఉ.6:40 నుండి ఉ.8:02 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:04 నుండి తె.5:52 వరకు
అమృత ఘడియలు: రా.8:09 నుండి రా.9:35 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:47 నుండి మ.12:31 వరకు

(12-12-2020) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019మేషం: సంఘమున పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన సేవ కార్యక్రమాలకు విశేషమైన గౌరవం లభిస్తుంది భూ క్రయ విక్రయ విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృషభం: సన్నిహితులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించి వారి సలహాలు అమలుచేస్తారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారమును కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగమున అనుకూల పరిస్థితులు ఉంటాయి.

మిథునం: ముఖ్యమైన వ్యవహారాలు యందు స్వల్ప అవరోధాలు కలుగుతాయి .నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. మానసిక శ్రమ వలన శిరోభారం పెరుగుతుంది. విద్యా విషయాలు అనుకూలించవు. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు అధికమౌతాయి.

కర్కాటకం: ప్రయత్నములు వృధాగా మిగులుతాయి. పనులందు శ్రమాధిక్యం సకాలంలో పూర్తికావు. సోదరులతో మాటపట్టింపులు బంధువుల నుండి అందిన ఒక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగమున ఊహించనిమార్పులు, కలుగుతాయి.

సింహం: చిన్న నాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుంది వ్యవహారాలు సాఫీగా సాగుతాయి వ్యాపారాల్లో ఉన్న ఒడిదుడుకులు తొలగుతాయి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కన్య: కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి రుణ ఒత్తిడి అధికమవుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకొవడం వలన ఆర్థిక సమస్యలలో ఇరుక్కుంటారు వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు అధికమవుతాయి.

తుల: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి ఊహించిన విధంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల ఆకస్మిక ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకి పెద్దల అనుగ్రహం కలుగుతుంది వ్యాపారమున ఆర్ధిక ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగ విషయమై అధికారులతో సంప్రదింపులు చేస్తారు.

వృశ్చికం: సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్ర సందర్శనం చేసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేయవలసి రావచ్చు శ్రమ అధికం వృత్తి, వ్యాపారాలలో స్వల్ప అసంతృప్తి కలుగుతుంది ఉద్యోగ విషయమై చేసే ప్రయత్నాల్లో అవరోధాలు ఏర్పడతాయి.

ధనస్సు: అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది. దీర్ఘకాలిక రుణాలుతీర్చగలుగుతారు. సేవా, కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు వృత్తి, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ధన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి . నిరుద్యోగుల ఇంకొంతకాలం ప్రయత్నాలు తప్పవు.

మకరం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు సాగిస్తారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం: ఇంటాబయటా అనుకోని ఒత్తిడులు అధికమవుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పనులు సమయానికి పూర్తి కాక చికాకులు పెరుగుతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి ప్రయాణాలకు అంత అనుకూలం కాదు. ధన పరమైన చిక్కులు, అధికమౌతాయి.

మీనం: వృధా ఖర్చులు పెరుగుతాయి. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆలోచనలలో స్థిరత్వం లేక పనులు సమయానికి పూర్తి కావు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...