టాలీవుడ్, బాలీవుడ్ కలబోతగా సినిమా వస్తోందా అన్నట్టుగా.. ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ పాట వస్తుందనే వార్త సంచలనాలు రేపుతోంది. ఈ రోజు రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ లో ఇద్దరూ అల్ట్రా స్టైలిష్ గా ఉన్నారు. థార్ మార్ టక్కర్ మార్ అనే పాట ఇప్పుడు హోరెత్తిస్తోంది.
థమన్ తనదైన స్టయిల్లో పాటను అదరగొట్టేశాడు. శ్రేయా ఘోషల్ తన గానంతో పాట రేంజ్ పెంచింది. థమన్ సంగీతం, ప్రభుదేవా కొరియోగ్రఫీ, ఇద్దరు మెగాస్టార్స్ డ్యాన్స్.. ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఎదరుచూస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ‘గాడ్ ఫాదర్’. చిరంజీవిని తెరపై చూసుకునేందుకు దశాబ్దాలుగా ఉన్న ఆసక్తి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఈనేపథ్యంలో సినిమాలో మొదటి పాటను విడుదల చేసింది టీమ్. అయితే.. ప్రస్తుతం ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ ను స్టైలిష్ లుక్ లో చూసి అభిమానులు సంభరాల్లో మునిగి తేలుతున్నారు. వీరి ఆసక్తి, ఎదురుచూపులకు తెర దించుతూ ‘గాడ్ ఫాదర్’ విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5న విడుదల కానుంది.
703751 230965dress shops that offer discounts are very common in our spot and i always shop at them,. 411310
400228 293524I just added this webpage to my feed reader, fantastic stuff. Cannot get enough! 549101